21/08/2026
🌧️ వర్షాకాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం!
శుభ్రమైన నీరు తాగడం, పరిశుభ్రత పాటించడం, దోమల నివారణ చర్యలు తీసుకోవడం వంటి చిన్న జాగ్రత్తలతో వర్షాకాల అనారోగ్య సమస్యలను నివారించవచ్చు.
జ్వరం లేదా ఇతర అనారోగ్య లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి.
📞 అపాయింట్‌మెంట్స్: 08812-222272
📍 బెండపూడి వారి వీధి, ఆర్.ఆర్.పేట, ఏలూరు
monsoon health tips, rainy season health care, monsoon diseases prevention, health care in Eluru, hospital in Eluru, Andhra Hospitals Eluru