23/07/2026
ఉచిత డయాబెటిస్ రివర్సల్ క్యాంప్‌కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం!
డయాబెటిస్‌ను కేవలం షుగర్ సమస్యగా మాత్రమే చూడకండి. దీర్ఘకాలంగా నియంత్రణలో లేకపోతే ఇది కిడ్నీలు, కళ్లు, గుండె, నరాలు, కాళ్లు మరియు ఇతర ముఖ్యమైన అవయవాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
అందుకే మయూర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా
ఉచిత ఆరోగ్య శిబిరం – డయాబెటిస్ రివర్సల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం.
ఈ క్యాంప్‌లో మీకు:
✅ ఉచిత పరీక్షలు
✅ ఉచిత డాక్టర్ కన్సల్టేషన్
✅ రిపోర్టుల సమీక్ష
✅ డయాబెటిస్ రివర్సల్‌పై అవగాహన
✅ ఆహారం, జీవనశైలి మరియు ఆయుర్వేద మార్గదర్శనం
✅ డయాబెటిస్ వల్ల వచ్చే అవయవ సమస్యలపై అవగాహన
మీ పాత రిపోర్టులు మరియు ప్రస్తుతం వాడుతున్న మందులు తప్పకుండా తీసుకురండి.
📅 తేదీ: 26 జూలై 2026
⏰ సమయం: ఉదయం 8 గంటలకు
📍 వేదిక: ఆదర్శ్ ఆడిటోరియం, బాలా నగర్, ఐడిపిఎల్ కాలనీ
📲 రిజిస్ట్రేషన్ / వాట్సాప్: 8977030642
🌐 www.mayurahospitals.com
📍 శాఖలు: మియాపూర్ | శ్రీ నగర్ కాలనీ | దిల్సుఖ్‌నగర్ | ఐడిపిఎల్ కాలనీ