Sri Datta Prasaram

Sri Datta Prasaram Official page of Sri Dattatreya Swamy Temple, Mogilicherla

*శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము, మొగిలిచెర్లలో శక్తివంతమైన చండీ హోమ ఆహ్వానం - 28.08.2026*జై గురుదేవ దత్త 🙏, https://yout...
25/08/2026

*శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము, మొగిలిచెర్లలో శక్తివంతమైన చండీ హోమ ఆహ్వానం - 28.08.2026*

జై గురుదేవ దత్త 🙏,

https://youtube.com/shorts/0kEDdjVJcuk?si=0mxI0lAs9dN469Zf

📞 చండీ హోమములో ప్రత్యక్షంగా పాల్గొనదలచిన వారు సంప్రదించవలసిన నంబర్లు:*

*7207875712 / 91828 82632 / 99089 73699*

*📝 చండీ హోమములో పరోక్షంగా పాల్గొనదలచిన వారు, ఈ లింక్ ద్వారా వివరాలను నమోదు చేసుకోగలరు *

https://chandihomam.netlify.app/

సర్వం..
శ్రీ దత్తకృప.!!

శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం
మొగలిచెర్ల గ్రామం
లింగసముద్రం మండలము
ప్రకాశం జిల్లా
ఆంధ్రప్రదేశ్
పిన్ : 523 114

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

Jai Maa Chandi 🔥 Jai Guru Deva Datta🙏Pariticpate and Experience t...

*అన్నదానం కొరకు వినియోగించే ధనం పూర్తిగా అయిపోయింది అనుకున్నప్పుడు దత్తాత్రేయుల వారు చేసిన లీల**​శ్రీ దత్తాత్రేయ స్వామి ...
23/08/2026

*అన్నదానం కొరకు వినియోగించే ధనం పూర్తిగా అయిపోయింది అనుకున్నప్పుడు దత్తాత్రేయుల వారు చేసిన లీల*

*​శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అద్భుత లీలలు... 🙏- ఇరవై మూడవ భాగము*

https://youtu.be/w9jvyS0dFtQ?si=He_gy1ddpjD8qnsy

​​ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏

భగవంతుని లీలలు ఎంత విస్మయంగా ఉంటాయో ఈ నిజ జీవిత సంఘటన ఒక ఉదాహరణ. కష్టాల్లో ఉండి కొండంత అండగా ఆ దత్తాత్రేయ స్వామిని నమ్ముకుంటే, ఆయన భక్తుల రూపంలో వచ్చి ఎలా ఆదుకుంటారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

​ఈ వీడియోలో, మన మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రంలో "నిత్యాన్నదానం" ఎలా ప్రారంభమైంది? నిధులు లేక అన్నదానం ఆగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, స్వామి వారు చేసిన అద్భుత లీల ఏమిటి? అనే విషయాలను ఎంతో సుమనోహరంగా వివరించాము.

వీడియో నచ్చితే తప్పకుండా Like చేయండి, మీ ఆత్మీయులకు Share చేయండి మరియు మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానెల్ ను Subscribe చేసుకోండి.

సర్వం,
శ్రీ దత్త కృప
ధన్యోస్మి🙏

మందిర వివరాలు:
పవని శ్రీ విష్ణు కౌశిక్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లా, పిన్: 523114, 📞 9182882632 / 99089 73699

---

*విజ్ఞప్తి* దయచేసి మన ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join

-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చిత్ర పటములు, పుస్తకాలు మరియు భక్తుల అనుభవాల పుస్తకం కొరకు క్రింది లింక్ను వినియోగించగలరు* :

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

----

ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః ...

*సాధన అంటూ జనులకు దూరంగా ఉంటూ దేవునిలో లీనమయిపోయావు కదూ! మా ప్రజల పోకడ నీకు సరిగా పట్టినట్టులేదు**ఇక్కడ పేరు రావాలి అంటే...
22/08/2026

*సాధన అంటూ జనులకు దూరంగా ఉంటూ దేవునిలో లీనమయిపోయావు కదూ! మా ప్రజల పోకడ నీకు సరిగా పట్టినట్టులేదు*

*ఇక్కడ పేరు రావాలి అంటే ప్రచారం చేసుకోవాలి, "అన్నీ కష్టాలను ఇట్టే తీర్చగలను" అని చెప్పుకోవడం రావాలి...*

*అంతేకాని, కర్మఫలితం కాలనిర్ణయం అంటే ఎవ్వరూ నిన్ను దేవుడనుకోరు....*

*చూడు! లవలేశమంత జ్ఞానమేలేని సన్నాసులందరూ, ఈ జనుల కష్టాలన్నీ ఇట్టే తీర్చేస్తామని చెప్పుకుంటుంటే...*

*లోకేశునిలో లీనమైన నీవు మాత్రము, భక్తుల బాధలను విని కూడా మౌనంగా ఉంటావు...*

*ఇక మనము ముందుకెలావెళతాము చెప్పు...! కాబట్టి నా చిన్నితండ్రీ....*

*ఆ పట్టుని కొంచెం వీడి భక్తుల బాధలను త్వరత్వరగా మట్టుపెట్టేవయ్యా*

*మొగిలిచెర్ల అవధూత❤️ శ్రీ దత్త కరుణప్రదాత🙏*
----

సర్వం
శ్రీ దత్త కృప🙌

మందిర వివరాల కొరకు సంప్రదించండి:
పవని శ్రీ విష్ణు కౌశిక్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లా, పిన్: 523114, 📞 9182882632

---

*విజ్ఞప్తి* దయచేసి మన యూట్యూబ్ ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join
-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చిత్ర పటములు, పుస్తకాలు మరియు భక్తుల అనుభవాల పుస్తకం కొరకు క్రింది లింక్ను వినియోగించగలరు* :

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

*శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము, మొగిలిచెర్లలో శక్తివంతమైన చండీ హోమ ఆహ్వానం - 28.08.2026*జై గురుదేవ దత్త 🙏, 🌺 *వేదశాస్త్...
21/08/2026

*శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము, మొగిలిచెర్లలో శక్తివంతమైన చండీ హోమ ఆహ్వానం - 28.08.2026*

జై గురుదేవ దత్త 🙏,

🌺 *వేదశాస్త్రములు మరియు సనాతన ధర్మ సంప్రదాయాల ప్రకారం, చండీ హోమంలో పాల్గొనడం ద్వారా జగన్మాత చండీదేవి అనుగ్రహాన్ని, ఆధ్యాత్మిక శక్తిని, విఘ్న నివారణను మరియు రక్షణను ప్రార్థించే మహత్తర అవకాశం లభిస్తుంది.*

🙏 అటువంటి శక్తివంతమైన చండీ హోమం, పవిత్ర దత్తక్షేత్రమైన శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము, మొగిలిచెర్లలో జరగడం మరింత విశిష్టమైనది. చండీ మాత శక్తితో పాటు దత్త గురుతత్త్వ అనుగ్రహాన్ని కోరుకునే ప్రతీ ఒక్కరికీ ఇది ఒక అరుదైన ఆధ్యాత్మిక అవకాశం.

📞 చండీ హోమములో ప్రత్యక్షంగా పాల్గొనదలచిన వారు సంప్రదించవలసిన నంబర్లు:*

*7207875712 / 91828 82632 / 99089 73699*

*📝 పరోక్షంగా పాల్గొనదలచిన వారు, ఈ లింక్ ద్వారా వివరాలను నమోదు చేసుకోగలరు *

https://chandihomam.netlify.app/

ఈ హోమముయందు ప్రత్యక్షముగా పాల్గొనదలచిన వారు తేదీ: 28.08.2026 (శుక్రవారం) నాడు ఉదయం 8.00 గం.ల కల్లా మందిరము వద్ద రిపోర్ట్ చెయ్యవలెను.

*🍛 చండీ హోమము నిర్వహింపబడే రోజున మందిరమునకు విచ్చేయు భక్తులందరికీ మధ్యాహ్నం మరియు రాత్రి ఉచిత అన్నప్రసాద వితరణ జరుగును.*

సర్వం..
శ్రీ దత్తకృప.!!

శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం
మొగలిచెర్ల గ్రామం
లింగసముద్రం మండలము
ప్రకాశం జిల్లా
ఆంధ్రప్రదేశ్
పిన్ : 523 114

-----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

దత్త....*నీవు కనిపించే రూపము ఒక్కటే అయినా....నీ భక్తులకు దాని వెనుక అనిపించే రూపాలు ఎన్నో కదా!**నీవి వినిపించే పలుకులు క...
20/08/2026

దత్త....

*నీవు కనిపించే రూపము ఒక్కటే అయినా....నీ భక్తులకు దాని వెనుక అనిపించే రూపాలు ఎన్నో కదా!*

*నీవి వినిపించే పలుకులు కొన్నే అయినా...నీ భక్తులకు అవి చూపించే మార్గాలు ఎన్నో కదా!*

*నీవు నేరుగా సూచించే మార్గాలు కొన్నే అయినా...నీ భక్తులకు అవి విడిపించే చిక్కులు ఎన్నో కదా!*

*నీవు విడిపించే చిక్కులు కొందరి భక్తులవే అయినా...వాటినుండి స్ఫూర్తిని పొంది నీ వద్దకు చేరే భక్తులు మరెంతోమంది కదా!*

*అంతమంది భక్తులకు అన్ని విధాల చేరే నీవు... బయటకు చూపించే నీ రూపము మాత్రము ఒక్కటే కదా!*

*మొగిలిచెర్ల అవధూత❤️ శ్రీ దత్త కరుణప్రదాత🙏*

-----

సర్వం
శ్రీ దత్త కృప🙌

మందిర వివరాల కొరకు సంప్రదించండి:
పవని శ్రీ విష్ణు కౌశిక్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లా, పిన్: 523114, 📞 9182882632

---

*విజ్ఞప్తి* దయచేసి మన యూట్యూబ్ ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join
-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చిత్ర పటములు, పుస్తకాలు మరియు భక్తుల అనుభవాల పుస్తకం కొరకు క్రింది లింక్ను వినియోగించగలరు* :

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

*తప్పుడు కేస్ నుంచి దంపతులను కాపాడిన దత్తాత్రేయ స్వామి**​శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అద్భుత లీలలు... 🙏- ఇరవై రెండవ భాగము...
19/08/2026

*తప్పుడు కేస్ నుంచి దంపతులను కాపాడిన దత్తాత్రేయ స్వామి*

*​శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అద్భుత లీలలు... 🙏- ఇరవై రెండవ భాగము*

https://youtu.be/IlHejgCpcsc

​​ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏

జీవితంలో మనం ఊహించని కష్టాలు, ఆపదలు ఎదురైనప్పుడు దేవుడే మనకు ఏకైక దిక్కు. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక కుటుంబం, తప్పుడు కేసుల వల్ల ఎలాంటి మానసిక క్షోభను అనుభవించారో, ఆ తర్వాత మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని శరణు వేడితే స్వామి వారు వారిని ఆ పెను తుఫాను నుండి ఎలా బయటకు లాగారో ఈ వీడియోలో మీరు వినవచ్చు.

​స్వామి వారి సన్నిధిలో 5 వారాల పాటు నిద్ర చేసిన ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఎలా కరిగిపోయారు? వారి కుటుంబంలో తిరిగి సంతోషం ఎలా వెల్లివిరిసింది? ఈ అద్భుతమైన నిజ జీవిత అనుభవాన్ని పూర్తిగా చూసి తరించండి.

వీడియో నచ్చితే తప్పకుండా Like చేయండి, మీ ఆత్మీయులకు Share చేయండి మరియు మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానెల్ ను Subscribe చేసుకోండి.

సర్వం,
శ్రీ దత్త కృప
ధన్యోస్మి🙏

మందిర వివరాలు:
పవని శ్రీ విష్ణు కౌశిక్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లా, పిన్: 523114, 📞 9182882632 / 99089 73699

---

*విజ్ఞప్తి* దయచేసి మన ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join

-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చిత్ర పటములు, పుస్తకాలు మరియు భక్తుల అనుభవాల పుస్తకం కొరకు క్రింది లింక్ను వినియోగించగలరు* :

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

----
Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

​ఓం ద్రాం దత్...

*బృందావనార్చన సేవ ఆహ్వానం*శ్లోకం:*యత్ర యోగీ మహాత్మా తు దేహం త్యజతి యోగతః,**తత్ర దేవాః సదా స్థితాః, తత్ స్థానం బృందావనం స...
18/08/2026

*బృందావనార్చన సేవ ఆహ్వానం*

శ్లోకం:

*యత్ర యోగీ మహాత్మా తు దేహం త్యజతి యోగతః,*
*తత్ర దేవాః సదా స్థితాః, తత్ స్థానం బృందావనం స్మృతమ్।*

ఓం శ్రీ గురుభ్యోనమః

మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రానికి శక్తి కేంద్రమైన బృందావనాన్ని మీ స్వహస్తాలతో అభిషేకించే అద్భుత అవకాశం ఇది. వినియోగించుకొని, తరించ ప్రార్ధన.

*గమనిక:*

* ఈ సేవలో పాల్గొనడానికి ఎటువంటి రుసుము లేదు, ఇది పూర్తిగా ఉచిత సేవ

* శ్రీ స్వామి వారు నైష్ఠిక బ్రహ్మచారి కనుక బృందావన అభిషేకానికి కేవలం పురుషలకు మాత్రమే అనుమతి

* మహిళలకు మందిరంలోని నిత్య పూజాకైంకర్యాలకు వాడే వస్తువులను శుభ్రపరిచే అవకాశం అందించబడును

*ముఖ్య గమనిక* : ఈ వారం శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము మొగిలిచెర్ల వద్ద జరుగు విశేష సేవలు:

21-08-2026 : ఉదయం 9.30 గం.ల. నుండి - బృందావనార్చన సేవ

22-08-2026 : సాయంత్రం 6:30 గం.ల నుండి - విశేష పల్లకీసేవ

23-08-2026 : ఉదయం 5.15 గం.ల. - విశేష ప్రభాత సేవ

23-08-2026 : ఉదయం 8.00 గం. ల నుండి - భక్తులచే అభిషేకములు

రండి....పాల్గొనండి...తరించండి

మందిరము యొక్క పరిచయము కొరకు కింది లింక్ ద్వారా వీడియో ని చూడండి :

https://youtu.be/3GZWa8DBFWE

-----

మందిర వివరముల కొరకు :
పవని శ్రీ విష్ణు కౌశిక్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్...9182882632

-----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

*దేవాలయములోనే కదా దత్త...**ధనవంతుడికి ఆకలివలన కలిగే బాధ తెలిసేది, పేదవానికి కడుపునిండడము వలన కలిగే తృప్తి తెలిసేది**దేవా...
17/08/2026

*దేవాలయములోనే కదా దత్త...*
*ధనవంతుడికి ఆకలివలన కలిగే బాధ తెలిసేది, పేదవానికి కడుపునిండడము వలన కలిగే తృప్తి తెలిసేది*

*దేవాలయములోనే కదా దత్త...*
*జ్ఞానికి అమాయకత్వం వలన కలిగే అనాశక్తి తెలిసేది, అమాయకునికి జ్ఞానం వలన కలిగే చైతన్యమూ తెలిసేది*

*దేవాలయములోనే కదా దత్త....*
*బలవంతునికి అశక్తత వలన కలిగే భయమూ తెలిసేది, బలహీనునికి బలము వలన కలిగే ఉత్సాహము తెలిసేది*

*కేవలము నీ సాంగత్యములోనే కదా దత్త...*
*ఏమీ లేనివానికి అన్నీ దొరికేది, అన్నీ ఉన్నవానికి కొంచెమైనా ఇచ్చుకోవాలనే కోరిక కలిగేది*

*మొగిలిచెర్ల అవధూత❤️ శ్రీ దత్త కరుణప్రదాత🙏*

----
సర్వం
శ్రీ దత్త కృప🙌

మందిర వివరాల కొరకు సంప్రదించండి:
పవని శ్రీ విష్ణు కౌశిక్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లా, పిన్: 523114, 📞 9182882632

---

*విజ్ఞప్తి* దయచేసి మన యూట్యూబ్ ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join
-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చిత్ర పటములు, పుస్తకాలు మరియు భక్తుల అనుభవాల పుస్తకం కొరకు క్రింది లింక్ను వినియోగించగలరు* :

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

జై గురుదేవ దత్త🙏పోయిన శనివారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ  స్వామి వారి పల్లకిసేవ యొక్క లఘుచిత్రాన్ని క్రింద ఇచ్...
14/08/2026

జై గురుదేవ దత్త🙏

పోయిన శనివారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పల్లకిసేవ యొక్క లఘుచిత్రాన్ని క్రింద ఇచ్చిన లింక్ ద్వారా వీక్షించగలరు.

*లింక్* : https://www.instagram.com/reel/Db1w10qTGDZ/?igsh=MWJrZnRwNjBtOWJ5Yw==

సర్వం,
శ్రీ దత్త కృప🙏

మందిర వివరాల కొరకు సంప్రదించండి:
పవని శ్రీ విష్ణు కౌశిక్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లా, పిన్: 523114, 📞 9182882632

---

*విజ్ఞప్తి* దయచేసి మన యూట్యూబ్ ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join
-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చిత్ర పటములు, పుస్తకాలు మరియు భక్తుల అనుభవాల పుస్తకం కొరకు క్రింది లింక్ను వినియోగించగలరు* :

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

*కారణమెరగని కోరిక ఎంతటి నిష్ఫలమైనదో....**భగవంతుని ఎరగని భక్తి కూడా అంతటి నిష్ఫలమైనదే కదా!**ఆకలి కోసము కాని ఆహారం ఎంతటి న...
13/08/2026

*కారణమెరగని కోరిక ఎంతటి నిష్ఫలమైనదో....*
*భగవంతుని ఎరగని భక్తి కూడా అంతటి నిష్ఫలమైనదే కదా!*

*ఆకలి కోసము కాని ఆహారం ఎంతటి నిరుపయోగమైనదో...*
*ఆర్తి లేని ఆరాధన కూడా అంతటి నిరుపయోగమైనదే కదా!*

*అనుభవంలేని వార్ధక్యము ఎంతటి నిస్సారమైనదో....*
*భగవంతుని కృపనెరుగలేని జీవితము కూడా అంతటి నిస్సారమైనదే కదా!*

*నిజము లేని సాక్ష్యము ఎంతటి విలువలేనిదో....*
*నీవు లేని నా ప్రార్థన కూడా అంతకన్నా విలువలేనిది కదా!*

*మొగిలిచెర్ల అవధూత❤️ శ్రీ దత్త కరుణప్రదాత🙏*
----
సర్వం
శ్రీ దత్త కృప🙌

మందిర వివరాల కొరకు సంప్రదించండి:
పవని శ్రీ విష్ణు కౌశిక్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లా, పిన్: 523114, 📞 9182882632

---

*విజ్ఞప్తి* దయచేసి మన ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join
-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చిత్ర పటములు, పుస్తకాలు మరియు భక్తుల అనుభవాల పుస్తకం కొరకు క్రింది లింక్ను వినియోగించగలరు* :

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

This Channel exclusively talks about Mogilicherla Avadhutha Sri Dattatreya Swamy Varu. This talks about his teachings, life style and the experiences of his devotees. This channel alos showcases various divine activites that take place at the Sri Dattatreya Swamy Mandiram, Mogilicherla

Address

Mogilicherla
Kandukuru
523114

Alerts

Be the first to know and let us send you an email when Sri Datta Prasaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sri Datta Prasaram:

Shortcuts

Share