Aashraya in Numerology

Aashraya in Numerology M Khumar
NUMEROLGY,NAME CORRECTION,PRIDICTION, AASTROLOGY, VEDIC VAASTU, YANTRA TANTRA MANTRA,
AASHRAYAIN ASTRO NUMERO VASTU RESERCH AND TRAINING CENTER

Astrology, Numerology, Vedic Vaastu, Geo tec Service, Aura Energy Scanning, 7 Chakra Healing ,Yantra-Tantra-Mantra, All Devine Products, All Pooja Samagry ,
Sales , Services, Training Center

28/03/2024

🕉️ *|| శ్రీ మాత్రే నమః ||*🔱

*ఆశ్రయిన్ న్యూమెరోలజీ*
*సంఖ్యా వాస్తు జ్యోతిష్యం*
💥 *ఉచితంగా జ్యోతిష్య విశ్లేషణ*💥
*మానవుడి చేతి పుస్తకమే జాతక చక్రం*
👉సమస్యలు గోరంత పరిహారాలు కొండంత👆
*జాతక దోషాలు,వాస్తు* *దోషాలు,పేరులో మార్పు సంఖ్యా శాస్త్రం*
విద్య,ఉద్యోగం,వ్యాపారం,ఆరోగ్యం,ఆలస్య వివాహం,
భార్య భర్తల మధ్య ప్రేమ,నరదృష్టి,రాజకీయం,విదేశీయానం,వాహన యోగాలు,అదృష్ట యోగాలు,ఇంకా మొదలైనవి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం చూపబడును.
*జ్యోతిష్య భీష్మ బిరుదు గ్రహీత*
*వెండే కుమార్ శర్మ గురూజీ*
సంఖ్యా వాస్తు జ్యోతిష్య విజ్ఞాని
స్వర్ణ భైరవ ఉపాసకులు
మదనపల్లె, అన్నమయ్య జిల్లా
అపాయింట్మెంట్ ఫోన్:
9989091369
9441565416
⏩మీ బందు మిత్రులకు మీదగ్గర ఉన్న గ్రూపులకు వెంటనే ఈవిషయాన్ని షేర్ చేయండి. ⏩
🟠⚪🔴🟢🟡🔘🔵🟤🟣
👍👍👍👍👍👍👍👍👍👍👍

Cristal ball reflecting
29/06/2022

Cristal ball reflecting

29/06/2022

💥 *ఉచితంగా జ్యోతిష్య విష్ లేషన* 💥
🕉️ *నిస్వార్థ సేవ మనోభావ*🔯

⭐ *జాతకం అంటే మానవుడి మ్యానుయల్ గైడ్*📚
_*మానవుడి సకల సమస్యకి ట్రబుల్ షూట్ చేయొచ్చు,*_

_*మానవుడి కష్ట నష్టాలు సమస్యలు తీరే సమయం ని కేవలం జాతక చక్రంలో మాత్రమే చూడగలం*_

వెండే ఎం కుమార్ శర్మ గారు
*శ్రీ స్వర్ణ భైరవ ఉపాసకులు*
సంఖ్యా వాస్తు జ్యోతిష్య విజ్ఞ్యాని
_*కేరళ యంత్ర తంత్ర మంత్రం నిపుణులు*_
9989091369
*సంప్రదించు సమయం*
9 am to 6 pm
👇👇👇👇👇👇👇👇👇
*మా ఫేస్ బుక్ పేజీని లైక్, ఫాలో చేయండి*
https://www.facebook.com/Aashraya-in-Numerology-1027206600645946/

*You tube link*
https://youtube.com/channel/UC0U88wO_VE4-2FbAWPZPTCQ

నవగ్రహాలు
🌞🌕🔺🌎🟡⚪🪐🔘
సప్తవర్ణాలు
🔴🟠🟡🟢🔵🌐🟣 🌈
పంచ భూతాలు
🌌🌍🌊🔥🌪️
స్పర్శించే 3 గ్రహలతో
🌞🌕🌍 ఈ మానవుడి జీవితం
9️⃣9️⃣8️⃣9️⃣0️⃣9️⃣1️⃣3️⃣6️⃣9️⃣
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

M Khumar
NUMEROLGY,NAME CORRECTION,PRIDICTION, AASTROLOGY, VEDIC VAASTU, YANTRA TA**RA MANTRA,
AASHRAYAIN ASTRO NUMERO VASTU RESERCH AND TRAINING CENTER

25/06/2022
30/04/2022

Solar Eclipse Date April 30/May 1, 2022
Solar Eclipse will begin At 12:15 am on May 1, 2022
Solar Eclipse will end At 4.07 am on May 1
Lunar Eclipse Date May 16, 2022
Lunar Eclipse will begin At 7.02 am on May 16, 2022
Total Lunar Eclipse will begin At 7:57 am on May 16, 2022
Total Lunar Eclipse will end At 10:23 am on May 16, 2022
Partial Lunar eclipse will end At 11:25 am on May 16, 2022
Solar Eclipse Time in India
The partial solar eclipse will begin around 12:15 am on May 1, 2022. The maximum for India will be around 2.11 am and end at 4.07 am on May 1. As it will be night time in this country, no one will be see the cosmic event.

🧭 *వాస్తు ద్వారా ఎవరు ప్రభావితమవుతారు: ?* *అద్దెదారులు లేదా యజమాని?*మరొక సాధారణ ప్రశ్న, వాస్తు లోపాల వల్ల ఎవరు ప్రభావితమ...
15/04/2022

🧭 *వాస్తు ద్వారా ఎవరు ప్రభావితమవుతారు: ?* *అద్దెదారులు లేదా యజమాని?*

మరొక సాధారణ ప్రశ్న, వాస్తు లోపాల వల్ల ఎవరు ప్రభావితమవుతారు – ఇది యజమాని లేదా అద్దెదారు అయినా. ఈ విషయంలో నిపుణులకు అభిప్రాయ భేదం ఉంది. కొంతమంది వాస్తు నిపుణులు వాస్తును పాటించకపోవడం వల్ల అసలు వినియోగదారుడు ఎక్కువగా ప్రభావితమవుతారని నమ్ముతారు, అయినప్పటికీ యజమాని కూడా కొంతవరకు బాధపడతాడు. మరికొందరు వాస్తు యొక్క మంచి లేదా చెడు ప్రభావాలు ఇల్లు అద్దెకు తీసుకున్నా, లేదా యజమానులచే ఆక్రమించబడినా, లేదా వేరొకరి పేరిట ఉన్నా, ఆ ఇంట్లో ఉంటున్న వ్యక్తులను మాత్రమే ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. ఇంటి యజమాని తన ఇంటిని వదిలి వేరే ఇంటికి మారితే, అప్పుడు, తన సొంత ఇంటి వాస్తు అతనిని ప్రభావితం చేయదు. ఎలాగైనా, అద్దెదారుగా, మీరు ఇంటికి మారడానికి ముందు వాస్తు నిబంధనలకు కట్టుబడి ఉండటం మంచిది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు, ఎందుకంటే ఇది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది.

WhatsApp Group Invite

13/04/2022

*పురాణాల్లో వ్యక్తుల పేర్లు_ అర్ధాలు తెలుసుకుందాం.*

*అనసూయ.*
అసూయ లేనిది.

*అర్జునుడు.*
స్వచ్చమైన చాయ కలవాడు.

*అశ్వత్థామ*
గుర్రము వలె సామర్ధ్యము/బలము కలవాడు. ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు.

*ఆంజనేయుడు.*
'అంజన'కు పుట్టినవాడు.

*ఇంద్రజిత్తు*
ఇంద్రుని జయించినవాడు. (జితమంగా విజయము.)

*ఊర్వశి*
నారాయణుడి ఊరువు (తొడ) నుండి ఉద్భవించినది.

*కర్ణుడు*
పుట్టుకతో 'కర్ణ'కుండలాలు కలవాడు.

*కుంభకర్ణుడు*
ఏనుగు యొక్క 'కుంభస్థల' ప్రమాణముగల కర్ణములు (చెవులు) కలవాడు.

*కుచేలుడు*
చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు. (చేలము అనగా వస్త్రము).

*కుబేరుడు*
నికృష్టమైన శరీరము కలవాడు. (బేరమనగా శరీరము).

*గంగ*
గమన శీలము కలది. భగీరధునకు పుత్రికగా ప్రసిద్ధినొందినది కనుక భాగీరధి అని, జహ్నుమునికి పుత్రికగా ప్రసిద్ధి నొందినది కనుక జాహ్నవి అని గంగకు పేర్లు కలవు.

*గరుత్మంతుడు.*
విశిష్టమైన రెక్కలు కలవాడు.

*ఘటోత్కచుడు*
కుండవలె గుబురైన జుట్టు కలవాడు. (ఘటమనగా కుండ.)

*జరాసంధుడు*
'జర' అను రాక్షసి చేత శరీర భాగాలు సంధింపబడిన (అతికింపబడిన) వాడు.

*తుంబురుడు.*
తుంబుర (వాద్య విశేషము) కలవాడు.

*దశరధుడు.*
దశ (పది) దిశలలో రధ గమనము కలవాడు.

*ధృతరాష్ట్రుడు.*
రాష్ట్రమునంతటినీ అదుపులో ఉంచుకొనువాడు.

*త్రిశంకుడు.*
1. తండ్రిని ఎదిరించుట.
2. పరభార్యను అపహరించుట.
3. గోమాంసము తినుట అను మూడు శంకువులు(పాపాలు) చేసినవాడు.

*దమయంతి.*
1. 'దమనుడు' అను ముని వరము వలన జన్మించినది.
2. తన అందముచే ఇతరులను దమించునది.(అణచునది).

*దుర్వాసుడు.*
దుష్టమైన వస్త్రము కలవాడు. (వాసమనగా వస్త్రము.)

*దుర్యోధనుడు.*
(దుర్+యోధుడు) ఇతరులు సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడనివాడు.

*దుశ్శాసనుడు.*
సుఖముగా శాసింప (అదుపు చేయ) సాధ్యము కానివాడు.

*ద్రోణుడు.*
ద్రోణము(కుండ)నుండి పుట్టినవాడు.

*ధర్మరాజు*
సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన(యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును
ప్రదర్శించువాడు కనుక యుధిష్టిరుడని పేర్లు కలిగాయి.

*నారదుడు.*
1.జ్ఞానమును ఇచ్చువాడు. (నారమనగా జ్ఞానము)
2. కలహప్రియుడగుటచే నరసంధమును భేదించువాడు.

*ప్రద్యుమ్నుడు.*
ప్రకృష్టమైన (అధికమైన) బలము కలవాడు. (ధ్యుమ్నము :బలము)

*ప్రభావతి.*
ప్రభ (వెలుగు)కలది.

*ప్రహ్లాదుడు.*
భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు.

*బలరాముడు.*
బలముచే జనులను రమింపచేయువాడు.

*బృహస్పతి.*
బృహత్తులకు (వేదమంత్రాలకు) ప్రభువు. (బృహస్‌పతి)

*భరతుడు.*
అశేషమైన భూమిని భరించిన (పోషించిన) వాడు.

*భీముడు.*
భయమును కలిగించువాడు.

*భీష్ముడు.*
తండ్రి సుఖము కొరకై తను రాజ్య సుఖములను వదులుకోవడమే కాక వివాహం చేసుకోను అని భీష్మమైన
(భయంకరమైన) ప్రతిజ్ఞ చేసినవాడు.

*మండోదరి.*
పలుచని ఉదరము కలది. (మండ-పలుచని)

*మన్మధుడు.*
మనస్సు కలత పెట్టువాడు.

*మహిషాసురుడు.*
1.రంభుడు మహిషంతో (గేదె) రమించగా పుట్టినవాడు.
2. 'మహిష్మతి' అనే ఆమె శాపం వలన మహిషమై(గేదె) ఉండి సింధు ధ్వీపుడనే రాజు రేతస్సును మింగి గర్భాన్నిధరించి ఇతనికి జన్మనిస్తుంది.

*యముడు.*
యమము (లయ)నుపొందించువాడు.

*యశోద.*
యశస్సును (కీర్తి) కలిగించునది.

*రాముడు.*
రమంతే యోగినః అస్మెన్ = రామ(రమ్ -క్రీడించుట)
యోగులందరూ ఈ పరమాత్మునియందు విహరించెదరు/ఆనందించెదరు.

*రావణాసురుడు.*
కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు బొటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము (ధ్వని)
చేసినవాడు.

*రుక్మిణి.*
రుక్మము(బంగారము) కలది.

*వాల్మీకి.*
ఆయన నిరాహారుడై తపస్సు చేయగా వాని శరీరముపై వల్మీకములు (పుట్టలు) మొలచుటవలన వాల్మీకి
అయ్యాడు.

*వేదవ్యాసుడు.*
వేదాల్ని వ్యాసం (విభజించి వ్యాప్తి చేయుట) చేసినవాడు.

*విదురుడు.*
బుద్ధిమంతుడు , తెలివిగలవాడు.

*విభీషణుడు.*
దుష్టులకు విశేష భీతిని కలిగించువాడు.

*శంతనుడు.*
శం = సుఖము/శుభము తను = విస్తరింపజేయుట , సుఖమును, శుభమును విస్తరింపజేయువాడు.
ములుకులతో(బాణములతో) బాధించువాడు. (శల్యమంగా బాణము)

*శకుంతల.*
శకుంతలములచే (పక్షులచే) రక్షింపబడినది.

*శూర్పణఖ.*
చేటల వంటి గోరులుకలది. (శూర్పమనగా చేట, నఖ మనగా గోరు.)

*సగరుడు.*
విషముతో పుట్టినవాడు (గర/గరళ శబ్దాలకు విషమని అర్ధము) (గర్భములో ఉండగా విష ప్రయోగానికిగురై ఆ విషంతోనే పుట్టినవాడు.)

*సత్యభామ.*
నిజమైన కోపము కలది. ( భామ - క్రోధే)

*సీత.*
నాగటి చాలు (జనక చక్రవర్తి భూమి దున్నుతుండగా నాగటి చాలులో దొరికిన శిశువు కనుక సీత అయినది.)

11/04/2022

*ఉచితంగా జ్యోతిష్య పరిహారాలు*
🕉️ *నిస్వార్థ సేవ మనోభావ*🔯
మనం జీవితం లో ఎంతో మంది ఎన్నోరకాలుగా సమయాన్ని అనవసరంగా వెచ్చిస్తూ వుంటారు, వాటిలో వారికి కొన్ని సమయాలు అనుకూలంగా లేకపోవడం వల్ల వారికి అలాంటి ఇబ్బందులు ఉండును, దిన చర్య కార్యక్రమాలలో ఉదయం పూట ఒక్క 30 నిమిషాలు పాటు ఇష్ట దేవతా ఆరాధన మరియు జపం చేసుకోవడం తో ఎవ్వరూ నష్ట పోరు, మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు, వీటిపైన ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా లేనిది కాబట్టి పూజ, జపం చేయడం ద్వారా నష్టం ఉండదు, వీలైతే అందరూ ఒక్కసారి ప్రయత్నించండి...

వెండే ఎం కుమార్ శర్మ గారు
శ్రీ స్వర్ణ భైరవ ఉపాసకులు
సంఖ్యా వాస్తు జ్యోతిష్య విజ్ఞ్యాని
కేరళ యంత్ర తంత్ర మంత్రం నిపుణులు
9441565416
*సంప్రదించు సమయం*
AM.9 to 12 &4 to6PM
👇👇👇👇👇👇👇👇👇
*మా ఫేస్ బుక్ పేజీని లైక్, ఫాలో చేయండి*
https://www.facebook.com/Aashraya-in-Numerology-1027206600645946/

🙏🙏

M Khumar
NUMEROLGY,NAME CORRECTION,PRIDICTION, AASTROLOGY, VEDIC VAASTU, YANTRA TA**RA MANTRA,
AASHRAYAIN ASTRO NUMERO VASTU RESERCH AND TRAINING CENTER

Address

Punganur Road
Madanapalle
517325

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

+919441565416

Alerts

Be the first to know and let us send you an email when Aashraya in Numerology posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aashraya in Numerology:

Share