Master E.K

Master E.K Dr. Ekkirala Krishnamacharya (Master E.K.), born on August 11, 1926 in Bapatla (India)

Nellore గురుపజలు
06/09/2018

Nellore గురుపజలు

31/08/2018
Guntur Guru pujalu 2018
14/01/2018

Guntur Guru pujalu 2018

11/01/2018
01/01/2018

Master's discourses from recently concluded 108th December Call celebrations at Bangalore, India are now available on Masters-Call.net website at folder location - "/English/Master KPK Discourses - English/General & Practical Spirituality/2017/2017_12_Dec_Bangalore_December Call".

RSS podcast feed is available at http://masters-call.net/pcast/en (Convenient for mobile device access). Subscription instructions available at https://goo.gl/wqobh9.

Please write to [email protected] in case of any questions/feedback. You may subscribe to Master's Call notification channels to receive updates:
https://facebook.com/MastersCall
https://twitter.com/MastersCall
https://telegram.me/MastersCall

25/10/2017

October 26,Today's Meditation

కడిగి వేయు కర్మను, ఖగమునీవై

గాఢమైన నీలాకాశపు ఫలకాన

చిత్రింపుము వర్ణములను

ఎట్టివవి? నిన్ను మెలమెల్లగ సదా,

సమున్నత దివ్యపథగామిగ జేయునవి,

అగాధమైన లోయ యొకటి వైశాఖము.

అందుండును అందుబాటులో

అందింపగ ఆనందము, పరమగురువు పావనుడు.

అరవిందములౌ అతని దివ్యపదములనెప్పుడు విడువక,

ఆ చెంతను చిత్రింపుము వర్ణములను, దివ్యపథాను వర్తులములను....✍ మాస్టర్ ఇ.కె.

Wash Karma in space. On the deep blue slate paint ever elevating colours, ever at the feet of the Master in the Vaisakh valley.

23/10/2017

October 23, Today's Meditation

మ్రోయించును వీణను మోహనముగ

వేనుడనే గంధర్వుడు సప్తతంత్రీ నిస్వనముల

స్వరస్వనముల సూచించెడి చిత్రములు

చిత్ర చిత్ర మహిమాన్వితములు.

చిత్రములున్నవి నా స్వభావ కుడ్యముల పైన

అధో లోక సంచారిణియౌ నా చిత్తము చిత్రించినవి

చిత్రము విచలించి తొలగిపోవు

గంధర్వుడౌ వేనుని చిత్రణముల విచిత్ర మహిమతో.....✍ మాస్టర్ ఇ.కె.

Veena, the Gandharva, is wiping off the pictures of the sub conscious mind on the walls of my nature with the hieroglyphs of sounds from his seven stringed lyre.

22/10/2017

October 22, Today's Meditation

శాశ్వతాంధకారాన చెలగు " నా " పథము.

ఈ గాఢాంధకారమనగా నెయ్యది ?

అధోలోకాల విహరించు వివిధవర్ణ చిహ్నిత సర్పమే.

సంగీత రసాథి దేవుడుగద " అపోలో " గంధర్వుడు.

సప్త తంత్రీ సమన్విత వీణావాదన నిపుణుడు.

"సరిగమ" లతో సామరస్య మొలికించెడి ఆతని సామగానము,

సకలరోగ బాధా సమ్మోహనమ్ము.

సప్తస్వర సంగీత సాగరమున,

పులకించును సాగర గర్భాన దాగు రసాతలమెల్ల.

రసాతల సరస గాన మహిమతో,

విపంచియే విలోకనము కోల్పోవు.

తమము చీల్చి నేను సప్తవర్ణ సంరాజమౌ

స్వయంజ్యోతి స్వా

The path of I AM is in eternal darkness. Darkness is the variegated serpent of the nether worlds. The music of the nether worlds blinds the lyre with music of the seven stringed lyre of Apollo. I bore the darkness into the spectrum of variegated light.

21/10/2017

October 21,Today's Meditation

వృశ్చికపు కొండి నుండి

ఉద్ధరింపబడును సర్పజిహ్వలు.

సర్పజిహ్వలే సుపర్ణుని పక్షాలు.

సర్పముల భరియించును శశియు.

సూర్యుడేమో సుపర్ణు ప్రవేశించు.....✍ మాస్టర్ ఇ.కె.

The tongues of the serpent are raised from the stings of the scorpion. The tongues of the serpent are the wings of the eagle. Moon bears serpents. Sun enters eagle.

Address

Malkipuram
533253

Telephone

9398179665

Website

Alerts

Be the first to know and let us send you an email when Master E.K posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Master E.K:

Share