16/12/2022
సాధారణంగా 60 సంవత్సరాల వయసులో రావలసిన గుండె జబ్బులు మరియు గుండెపోటు 30 సంవత్సరాల వయసులోనే ప్రాణాంతకంగా మారుతున్నాయి ...కోవిడ్ తరవాత మరింత ఎక్కువగా గుండె పోటుకు గురై ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోవడం మన చుట్టూ నిత్యం చూస్తూనే వున్నాం..మారిన జీవన శైలి, జన్యుపరమైన సమస్యలు, మానసిక ఒత్తిడి కారణంగా అధిక గుండె పోటులు సంభవిస్తున్నాయి.. వీటి నివారణకై అమెరికన్ గుండె హాస్పిటల్, నంద్యాల వారు సేవ్ హార్ట్ - సేవ్ ఇండియా నినాదం తో ముందస్తు గుండె వ్యాధి నిర్ధారణ పరీక్షలు కేవలం 999 /- లకే నిర్వహిస్తున్నారు.. ఈ అవకాశం ఉపయోగించుకొని మీ మరియు మీ కుటుంబ సభ్యుల గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలరు ..
[email protected], 91210 22075.