Udaya Jwala Bhargavi

Udaya Jwala Bhargavi Hi ,I love adventure and comedy

07/06/2026

Don't wait for change.... let's start doing it for clean india

ఒక వైపు వృత్తి రీత్యా నర్సుగా (Nurse) సేవలందిస్తూ.. మరోవైపు మనస్తత్వ శాస్త్ర విద్యార్థిగా (Psychology Student) మనసులని అ...
05/06/2026

ఒక వైపు వృత్తి రీత్యా నర్సుగా (Nurse) సేవలందిస్తూ.. మరోవైపు మనస్తత్వ శాస్త్ర విద్యార్థిగా (Psychology Student) మనసులని అర్థం చేసుకుంటూ.. నాకున్న అభిరుచితో మీ అందరి ముందుకు డిజిటల్ క్రియేటర్‌గా రావడం ఎంతో సంతోషంగా ఉంది! 👩‍⚕️🧠📸
నా ఈ ప్రయాణంలో నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 17.7K+ ఫాలోవర్స్ తో మన ఉదయ జ్వాల కుటుంబం మరింత బలపడింది! 💖
ఇంకా ఎన్నో మంచి వ్లాగ్స్, ఉపయోగపడే సమాచారం మరియు మోటివేషన్ మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను.
Let's grow, inspire & make every moment count! 🌱🙌

యూట్యూబ్ ఛానల్: Udaya Jwala Telugu Vlogs

"రెక్కలు విప్పిన స్వేచ్ఛ"మనస్సుకి స్వేచ్ఛ ఎప్పుడొస్తుంది అనేది రక రకాల విషయాలు మీద ప్రభావితం అయి ఉంటుంది...‎మనస్సుకి దొర...
03/06/2026

"రెక్కలు విప్పిన స్వేచ్ఛ"
మనస్సుకి స్వేచ్ఛ ఎప్పుడొస్తుంది అనేది రక రకాల విషయాలు మీద ప్రభావితం అయి ఉంటుంది...
‎మనస్సుకి దొరికే..... హద్దులు తెలియని  స్వేచ్ఛ....
‎క్షణికావేశపు ఆశల గుప్పెట్లో బందీ అయిన కూడా తేలుసుకోలేని క్షణాలు ....
‎మనస్సు లోతుల్లలో చేసే అల్లకల్లోం.... అంతా ఇంత కాదు...
‎మనసా...వాచా.. కర్మణా ...
‎యాద్బవన్ తద్భవతి.....
‎మనస్సు చేరే ఆనందపు సాగర తీరాలు యొక్క తీవ్రత....
‎మనస్సుకు దొరికే సమాధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ...
‎ఆ సమాధానం పరిస్థితులను బట్టి, శారీరక అవసరాలను అనుగుణంగా.....
‎ప్రలోభాలకు లోబడి , బంధాలకు లోబడి వుంటుంది.... అనేది జగమెరిగిన సత్యం....
‎ఆ మనస్సుకు దొరికే స్వేచ్ఛకు ...సంబంధించిన ఒక రచన మనస్సుకు సమాధానాల వెల్లువను ఇవ్వగలిగితే....
‎అలాంటి ఒక రచనని
‎నా మనసా వాచా కర్మనా ...
‎అంతకరణ శుద్ధితో......
‎ఒక మనస్సు పడే వేదనను.... దూరం చెయ్యాలనే ప్రయత్నంగా చేస్తున్న ఈ రచన......
‎త్వరలో మీ ముందుకు.....
‎పుస్తక రూపంలో.......
‎"మనస్సుకు  సమాధానం "
‎"రెక్కలు విప్పిన మనస్సు స్వేచ్ఛ"
‎రచయిత్రి: Bhargavi Pattupogula (Udaya Jwala)
‎MSC Psychology
‎కలం పేరు : Udaya Jwala

‎ఇది చెప్పడానికి నేను చాలా ఆనంద పడుతున్నా ఎందుకంటే ....
‎మనస్సును సమాధాన పరచడం అంటే మానసిక వ్యదలను కూడా సమాధానం దొరికినట్లే..... కదా? ....
‎ఇది ఒక రకంగా నాకు ఆత్మ సంతృప్తిని ఇచ్చే..... విషయం 😉🙂

“జీవితాన్ని అర్థం చేసుకోవడానికిఎంతో మంది మనుషులను కలవాల్సిన అవసరం లేదు…ఒకసారి శ్రీమత్ భగవద్గీతను హృదయంతో చదివితే చాలు. B...
28/05/2026

“జీవితాన్ని అర్థం చేసుకోవడానికి
ఎంతో మంది మనుషులను కలవాల్సిన అవసరం లేదు…
ఒకసారి శ్రీమత్ భగవద్గీతను హృదయంతో చదివితే చాలు.
Bhagavad Gita
మనిషి మనస్సులో కలిగే భయం, బాధ, అయోమయం, అసంతృప్తి…
ప్రతి ప్రశ్నకు లోతైన సమాధానం చెప్పగలిగే అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం.
యుగాల క్రితం చెప్పబడిన ఈ జ్ఞానం…
ఇప్పటికీ జీవితానికి మార్గదర్శకం.
ఇక ఎప్పటికీ మనిషి ఆలోచనలకు వెలుగునిచ్చే సత్యం.
వృద్ధాప్యంలో చదవాల్సిన గ్రంథం కాదు…
జీవితాన్ని ప్రారంభించే ముందే తెలుసుకోవాల్సిన జీవన సారం.
ఎందుకంటే…
ప్రతి కష్టం తర్వాత మనసు అడిగే ప్రశ్నలకు,
ప్రతి విరిగిన ఆశ తర్వాత కలిగే నిశ్శబ్దానికి,
ప్రతి ఒంటరితనానికి…
భగవద్గీతలో ఒక సమాధానం ఉంటుంది.
ఇది కేవలం పుస్తకం కాదు…
మనసును నిలబెట్టే ఒక మౌన గురువు.
బాహ్య సౌందర్యం కంటే…
అంతర సౌందర్యాన్ని మెరుగుపరచే ఆత్మజ్యోతి
Bhargavi Pattupogula (Udaya Jwala)
BSc Nursing &Msc Psychology

ప్రకృతి ఓ అద్భుతం .....ప్రకృతిని ఆస్వాదించడంలో ఒక అద్భుతమైన అనుభూతి ఉంది ... ఆ అనుభూతిని మనసారా ఆస్వాదించాలంటే ....మన మన...
22/05/2026

ప్రకృతి ఓ అద్భుతం .....
ప్రకృతిని ఆస్వాదించడంలో ఒక అద్భుతమైన అనుభూతి ఉంది ...
ఆ అనుభూతిని మనసారా ఆస్వాదించాలంటే ....
మన మనస్సుని, శరీరాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి...
ప్రకృతికి మనిషికి చాలా మంచి అవినాభావ సంబంధం ఉంటుంది ...
ప్రకృతిలో ప్రశాంతంగా గడపగలిగితే,ఆస్వాదించగలిగితే చాలా మానసిక సమస్యలకు అడ్డుకట్ట వేయగలం
Bhargavi Pattupogula (Udaya Jwala)
Bsc Nursing &MSc Psychology

Address

Talupula
515581

Alerts

Be the first to know and let us send you an email when Udaya Jwala Bhargavi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share