sivasakti_sriyoga

  • Home
  • sivasakti_sriyoga

sivasakti_sriyoga Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from sivasakti_sriyoga, Alternative & holistic health service, .

*పూర్ణిమ 🔱 శివశక్తి 🪷 సాధన*🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️*శంబళ పూర్ణిమ ధ్యాన మహోత్సవాలు : *1. వైశాఖ బుద్ధ పూర్ణిమ ...
02/05/2023

*పూర్ణిమ 🔱 శివశక్తి 🪷 సాధన*
🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️
*శంబళ పూర్ణిమ ధ్యాన మహోత్సవాలు : *1. వైశాఖ బుద్ధ పూర్ణిమ 5 మే 2023*

💫 *శంభల - సిద్ధాశ్రమయోగులు ప్రతి పౌర్ణమిని ఒక మహోత్సవముగా జరుపుకుంటారు.*
💫 పౌర్ణమికి ముందు 3 రోజులు + తర్వాతి 3 రోజులు = కలిపి 7 రోజులు పాటు ఈ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి.
💫 వీటిలో ప్రధానంగా *3 పౌర్ణమి ధ్యానములు* విశేషంగాను మరియు ప్రత్యేకంగాను జరుపుతారు.
💫 ఇవి *మానవజాతి యొక్క అత్యున్నత ఉద్ధరణ కోసం ... ప్రత్యేక దివ్య ప్రణాళిక తో సంకల్పించి పరమ గురువులు, సిద్ధులు, యోగులు, మునులు..... మాస్టర్స్ & ధ్యానులు ఈ 'పౌర్ణమి సాధన' లలో పాల్గొంటారు*. దీనికి ముందు ప్రత్యేక ఆచరణ లతో సిద్ధమవుతారు.

*1. వైశాఖ బుద్ధ పూర్ణిమ 5 మే 2023*
*2. జ్యేష్ఠ ఏరువాక పూర్ణిమ 3 జూన్ 2023*
*3. ఆషాఢ గురు పూర్ణిమ 2 జులై 2023*

🔻🔺🔻🔺🔱🔺🔻🔺🔻

*1. వైశాఖ బుద్ధ పూర్ణిమ 5 మే 2023*

⚡ శంబళ(సిద్ధాశ్రమం) లో వైశాఖ పూర్ణిమ రోజు *ప్రధాన ధ్యాన మహోత్సవం* జరుగుతుంది.

⚡ *భగవంతుని 'దివ్య ప్రణాళిక శక్తిని' శ్రీ శాక్యముని బుద్ధుని ద్వారా* పరమ గురువులకు, సిద్ధులకు, యోగులకు, మునులకు..... మాస్టర్స్ కు & ధ్యానుల కు - *8 నిమిషముల పాటు (స్పిరిచువల్ ఎనర్జీ బడ్జెట్)* ఇవ్వబడుతుంది.

🎋🌾🎋🌾🎋🌾🎋🌾🎋🌾🎋

🔱 *స్పిరిచువల్ ఎనర్జీ బడ్జెట్* 🔱
*ఒక సంవత్సరంలో కలిగే లాభాలు :

💫 ఒక సంవత్సరానికి కావలసిన ఆధ్యాత్మిక శక్తిని *8 నిమిషముల పాటు - ధ్యానములో ఉన్న వారందరికీ* అందజేయబడుతుంది.
💫 ఈ శక్తి మీరు రాబోయే సంవత్సర కాలం పాటు... మీరు *సాధించాలనుకున్న అభివృద్ధికి* మరియు *మీ జీవితంలో విశేషమైన గొప్ప మార్పు* కోసం ఉపయోగించబడుతుంది. వీటిని సిద్ధించుకునేందుకు మీకు కావాల్సిన శక్తిని ఈ ధ్యానం ద్వారా పొందవచ్చును.
💫 మీ జీవితంలో *అభివృద్ధికి సంబంధించిన గొప్ప మార్పులు* చోటు చేసుకుంటాయి.
💫 సమస్యలకు *పరిష్కారం* దొరుకుతుంది.
🔺 మీరు ఊహించని *ఉన్నత మార్గాలకు తలుపులు* తెరుచుకుంటాయి
💫 మీ *ఆత్మ శక్తి - మనోశక్తి - సంకల్ప శక్తి* విశేషంగా పెరుగుతుంది.
💫 మీ *చైతన్యం మరింత చురుకుగా* పనిచేస్తుంది.
💫 మీ ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించిన *(SOUL MISSION)* మొదలవుతుంది.
💫 మీ *ఆరోగ్యం* (Health),
*సంబంధ బాంధవ్యాలు* (💏Relationships ),
*ఆర్థిక అభివృద్ధి* (Financial Success),
వివిధ రంగాలలో *వ్యక్తిగత నైపుణ్యం* (Personal Skills)
విశేషంగా మెరుగుపడతాయి.

💫 బుద్ధ పూర్ణిమ *సాధనలో పాల్గొన్నందువలన ప్రత్యేకించి మీకు మాత్రమే గాక ...*
*మీ కుటుంబమునకు (కుటుంబ సభ్యులకు),*
*మీ వ్యాపారమునకు ( అభివృద్ధికి),*
*మీ సంఘమునకు (విస్తరణ కొరకు)*
కూడా కావలసిన ప్రత్యేకమైన శక్తి *మీకు + మీ ద్వారా వారికి* అందించబడుతుంది.

💫 తద్వారా *మీరే కాక మీతో పాటు మీకు సంబంధించిన వారందరూ కూడా లబ్ధి (benefits)* పొందుతారు.

🧘‍♀️🚩🔻🔱🔺🚩🧘‍♂️
🧘‍♂️ *ఒక సంవత్సరానికి కావలసిన ఆధ్యాత్మిక శక్తిని* ఈ బుద్ధ పూర్ణిమ ధ్యానం ద్వారా పొందండి.

👉 *సాధన : 'గూగుల్ మీట్' ద్వారా ఆన్లైన్ సామూహిక సాధన జరుగుతుంది

👉 *సమయము : గ్రూపులో షేర్ చేయబడుతుంది

👉 *సాధన గూగుల్ మీట్ లింకు* గ్రూపులో షేర్ చేయబడుతుంది

*మరిన్ని వివరములు కొరకు : వాట్సాప్ సమూహమునందు చేరగలరు
https://chat.whatsapp.com/CExreaqcmqQ47qRS28oSs6

*సర్వేజనా సుఖినోభవంతు*
*లోకాసమస్తా సన్మంగళాభవంతు*

*ఓం తత్ సత్ ••• ఓం శాంతిః శాంతిః శాంతిః*

WhatsApp Group Invite

Sri Adishankara Janmotsav.. 🙇‍♂️🙏🌺🌹🌹🍓🫐🍇🍊🍎🌸🌼Jaya Jaya Shankara Hara Hara Shankara 🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🚩 Siddha Kriya Yoga 🧘‍♀️🌼 Atti...
25/04/2023

Sri Adishankara Janmotsav.. 🙇‍♂️🙏🌺🌹🌹🍓🫐🍇🍊🍎🌸🌼

Jaya Jaya Shankara
Hara Hara Shankara

🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
🚩 Siddha Kriya Yoga 🧘‍♀️
🌼 Attitude changes everything

🔱 MahaGuru Healing ✨
🌼 Empowerment to Transform Life

🔺Sri UPASANA🔻
🌼 Experience the Divinity within YOU

💻 Learn through ONLINE

WhatsApp for more details
@ 98801 22299








Address


606601

Website

Alerts

Be the first to know and let us send you an email when sivasakti_sriyoga posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your business to be the top-listed Health & Beauty Business?

Share