RR opticals Tuni

RR opticals Tuni Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from RR opticals Tuni, Medical and health, 📍 Opposite Raja Ground, Anna Canteen పక్కన, 📞 9390553489, Tuni.

👁️ RR Nethralaya Eye Care

మీ కళ్ల ఆరోగ్యం మా బాధ్యత 👓✨

#కంటిపరీక్ష "

📍 Opposite Raja Ground, Anna Canteen పక్కన, Tuni
📞 939055348

27/07/2026

స్కూల్ పిల్లల కోసం ఉచిత కంప్యూటర్ కంటి పరీక్షలు! 👁️✨

మీ పిల్లల కంటి చూపును ఈరోజే సురక్షితం చేసుకోండి.

​📍 అడ్రస్: Lions ఆర్ ఆర్ నేత్రాలయ కంటి ఆసుపత్రి, రాజా గ్రౌండ్ ఎదురుగా, అన్నా క్యాంటీన్ పక్కన, తుని.

⏰ సమయం: ప్రతిరోజూ ఉదయం 10:00 నుండి రాత్రి 8:00 వరకు.

​ TuniUpdates EyeHospitalTuni

27/07/2026

Tuni Main LionsClub ​ వారి సహకారంతో స్కూల్ పిల్లల కోసం ఉచిత కంప్యూటర్ కంటి పరీక్షలు! 👁️✨
మీ పిల్లల కంటి చూపును ఈరోజే సురక్షితం చేసుకోండి.
​📍 అడ్రస్: ఆర్ ఆర్ నేత్రాలయ కంటి ఆసుపత్రి, రాజా గ్రౌండ్ ఎదురుగా, అన్నా క్యాంటీన్ పక్కన, తుని.
⏰ సమయం: ప్రతిరోజూ ఉదయం 10:00 నుండి రాత్రి 8:00 వరకు.

22/07/2026

కంటికి చిన్న దెబ్బే కదా... అని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. 👁️
12 సంవత్సరాల బాలుడికి ఆడుకుంటున్న సమయంలో కర్ర కంటికి బలంగా తగిలింది. ఇంటి చిట్కాలు, మెడికల్ షాపులో తీసుకున్న మందులతో సరిపెట్టారు. కానీ మా వద్ద పరీక్షించగా కార్నియాలో లోతైన స్ట్రోమల్ గాయం మరియు ట్రామాటిక్ క్యాటరాక్ట్ ఉన్నట్లు గుర్తించాం. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో తదుపరి చికిత్స కోసం కార్నియా స్పెషలిస్ట్‌కు రిఫర్ చేయాల్సి వచ్చింది.
కంటికి ఏదైనా దెబ్బ తగిలితే మెడికల్ షాపులో స్వయంగా మందులు తీసుకోవడం లేదా ఇంటి చిట్కాలతో సరిపెట్టడం చేయకండి. వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించి కంటి పరీక్ష చేయించుకోండి. సమయానికి చికిత్స తీసుకుంటే మీ చూపును కాపాడుకోవచ్చు.
📍 ఆర్ఆర్ నేత్రాలయ
రాజా గ్రౌండ్ ఎదురుగా, అన్నా క్యాంటీన్ పక్క రోడ్, తుని
📞 93905 53489
మీ కంటిచూపు... మా బాధ్యత. ❤️

14/07/2026

RR నేత్రాలయ కంటి ఆసుపత్రి & ఆప్టికల్స్ మెడికల్స్
రాజా గ్రౌండ్ ఎదురుగా, అన్న క్యాంటీన్ పక్కన,తుని.
9390553489

26/06/2026

కంట్లో దుమ్ము పడితే చేత్తో నలపకండి! 👁️⚠️

కంటిని గట్టిగా నలపడం వల్ల కార్నియల్ అబ్రేషన్ (Corneal Abrasion) అనే చిన్న గీత ఏర్పడుతుంది. ఈ గీత ద్వారా బ్యాక్టీరియా లోపలికి వెళ్లి ఇన్ఫెక్షన్, కార్నియల్ అల్సర్, చూపు మసకబారడం వంటి తీవ్రమైన సమస్యలు రావచ్చు.

✅ దుమ్ము పడితే:

* కళ్లను నెమ్మదిగా పలుమార్లు ఆర్పండి.
* చల్లటి శుభ్రమైన నీటితో కడగండి.
* నొప్పి లేదా ఎర్రదనం తగ్గకపోతే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించండి.

👨‍⚕️ మీ కంటి ఆరోగ్యం… మీ చేతుల్లోనే ఉంది!

📲 ఈ సమాచారం బైక్ నడిపే మీ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేయండి.

24/06/2026

👁️ బీపీ ఎక్కువగా ఉంటే కళ్లపై కూడా ప్రభావం పడుతుందని మీకు తెలుసా?

అధిక రక్తపోటు వల్ల కంటి వెనుక భాగంలో ఉండే రెటినాలోని రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనినే హైపర్టెన్సివ్ రెటినోపతి అంటారు.

⚠️ చూపు మసకబారడం
⚠️ తలనొప్పి
⚠️ రెటినా దెబ్బతినడం

బీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.

📍 RR నేత్రాలయ Eye Hospital
రాజా గ్రౌండ్ ఎదురుగా, అన్నా క్యాంటీన్ పక్కన, తుని

📞 9390553489

మరిన్ని కంటి ఆరోగ్య సమాచారం కోసం మా పేజీని Follow చేయండి. మీ సందేహాల కోసం DM చేయండి.

21/06/2026

కంటి నల్లగుడ్డు చుట్టూ తెల్లటి వలయం కనిపిస్తుందా? 👁️
దాన్ని Arcus Senilis అంటారు. వయస్సు వల్ల రావచ్చు, కానీ చిన్న వయసులో కనిపిస్తే కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవడం మంచిది.
Tuni

19/06/2026

RR నేత్రాలయ నందు అన్ని రకముల కంటికి సంబంధించిన మందులు లభించును. రాజా గ్రౌండ్ ఎదురుగా, అన్న క్యాంటీన్ పక్కన, తుని. 9390553489

16/06/2026

RR Nethralaya eye care & opticals,
Opposite Raja ground,beside Anna canteen, tuni
9390553489

15/06/2026

Address

📍 Opposite Raja Ground, Anna Canteen పక్కన, 📞 9390553489
Tuni
533401

Website

Alerts

Be the first to know and let us send you an email when RR opticals Tuni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share