sivasakti_sriyoga

  • Home
  • sivasakti_sriyoga

sivasakti_sriyoga Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from sivasakti_sriyoga, Alternative & holistic health service, .

*పూర్ణిమ 🔱 శివశక్తి 🪷 సాధన*🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️*శంబళ పూర్ణిమ ధ్యాన మహోత్సవాలు : *1. వైశాఖ బుద్ధ పూర్ణిమ ...
02/05/2023

*పూర్ణిమ 🔱 శివశక్తి 🪷 సాధన*
🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️
*శంబళ పూర్ణిమ ధ్యాన మహోత్సవాలు : *1. వైశాఖ బుద్ధ పూర్ణిమ 5 మే 2023*

💫 *శంభల - సిద్ధాశ్రమయోగులు ప్రతి పౌర్ణమిని ఒక మహోత్సవముగా జరుపుకుంటారు.*
💫 పౌర్ణమికి ముందు 3 రోజులు + తర్వాతి 3 రోజులు = కలిపి 7 రోజులు పాటు ఈ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి.
💫 వీటిలో ప్రధానంగా *3 పౌర్ణమి ధ్యానములు* విశేషంగాను మరియు ప్రత్యేకంగాను జరుపుతారు.
💫 ఇవి *మానవజాతి యొక్క అత్యున్నత ఉద్ధరణ కోసం ... ప్రత్యేక దివ్య ప్రణాళిక తో సంకల్పించి పరమ గురువులు, సిద్ధులు, యోగులు, మునులు..... మాస్టర్స్ & ధ్యానులు ఈ 'పౌర్ణమి సాధన' లలో పాల్గొంటారు*. దీనికి ముందు ప్రత్యేక ఆచరణ లతో సిద్ధమవుతారు.

*1. వైశాఖ బుద్ధ పూర్ణిమ 5 మే 2023*
*2. జ్యేష్ఠ ఏరువాక పూర్ణిమ 3 జూన్ 2023*
*3. ఆషాఢ గురు పూర్ణిమ 2 జులై 2023*

🔻🔺🔻🔺🔱🔺🔻🔺🔻

*1. వైశాఖ బుద్ధ పూర్ణిమ 5 మే 2023*

⚡ శంబళ(సిద్ధాశ్రమం) లో వైశాఖ పూర్ణిమ రోజు *ప్రధాన ధ్యాన మహోత్సవం* జరుగుతుంది.

⚡ *భగవంతుని 'దివ్య ప్రణాళిక శక్తిని' శ్రీ శాక్యముని బుద్ధుని ద్వారా* పరమ గురువులకు, సిద్ధులకు, యోగులకు, మునులకు..... మాస్టర్స్ కు & ధ్యానుల కు - *8 నిమిషముల పాటు (స్పిరిచువల్ ఎనర్జీ బడ్జెట్)* ఇవ్వబడుతుంది.

🎋🌾🎋🌾🎋🌾🎋🌾🎋🌾🎋

🔱 *స్పిరిచువల్ ఎనర్జీ బడ్జెట్* 🔱
*ఒక సంవత్సరంలో కలిగే లాభాలు :

💫 ఒక సంవత్సరానికి కావలసిన ఆధ్యాత్మిక శక్తిని *8 నిమిషముల పాటు - ధ్యానములో ఉన్న వారందరికీ* అందజేయబడుతుంది.
💫 ఈ శక్తి మీరు రాబోయే సంవత్సర కాలం పాటు... మీరు *సాధించాలనుకున్న అభివృద్ధికి* మరియు *మీ జీవితంలో విశేషమైన గొప్ప మార్పు* కోసం ఉపయోగించబడుతుంది. వీటిని సిద్ధించుకునేందుకు మీకు కావాల్సిన శక్తిని ఈ ధ్యానం ద్వారా పొందవచ్చును.
💫 మీ జీవితంలో *అభివృద్ధికి సంబంధించిన గొప్ప మార్పులు* చోటు చేసుకుంటాయి.
💫 సమస్యలకు *పరిష్కారం* దొరుకుతుంది.
🔺 మీరు ఊహించని *ఉన్నత మార్గాలకు తలుపులు* తెరుచుకుంటాయి
💫 మీ *ఆత్మ శక్తి - మనోశక్తి - సంకల్ప శక్తి* విశేషంగా పెరుగుతుంది.
💫 మీ *చైతన్యం మరింత చురుకుగా* పనిచేస్తుంది.
💫 మీ ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించిన *(SOUL MISSION)* మొదలవుతుంది.
💫 మీ *ఆరోగ్యం* (Health),
*సంబంధ బాంధవ్యాలు* (💏Relationships ),
*ఆర్థిక అభివృద్ధి* (Financial Success),
వివిధ రంగాలలో *వ్యక్తిగత నైపుణ్యం* (Personal Skills)
విశేషంగా మెరుగుపడతాయి.

💫 బుద్ధ పూర్ణిమ *సాధనలో పాల్గొన్నందువలన ప్రత్యేకించి మీకు మాత్రమే గాక ...*
*మీ కుటుంబమునకు (కుటుంబ సభ్యులకు),*
*మీ వ్యాపారమునకు ( అభివృద్ధికి),*
*మీ సంఘమునకు (విస్తరణ కొరకు)*
కూడా కావలసిన ప్రత్యేకమైన శక్తి *మీకు + మీ ద్వారా వారికి* అందించబడుతుంది.

💫 తద్వారా *మీరే కాక మీతో పాటు మీకు సంబంధించిన వారందరూ కూడా లబ్ధి (benefits)* పొందుతారు.

🧘‍♀️🚩🔻🔱🔺🚩🧘‍♂️
🧘‍♂️ *ఒక సంవత్సరానికి కావలసిన ఆధ్యాత్మిక శక్తిని* ఈ బుద్ధ పూర్ణిమ ధ్యానం ద్వారా పొందండి.

👉 *సాధన : 'గూగుల్ మీట్' ద్వారా ఆన్లైన్ సామూహిక సాధన జరుగుతుంది

👉 *సమయము : గ్రూపులో షేర్ చేయబడుతుంది

👉 *సాధన గూగుల్ మీట్ లింకు* గ్రూపులో షేర్ చేయబడుతుంది

*మరిన్ని వివరములు కొరకు : వాట్సాప్ సమూహమునందు చేరగలరు
https://chat.whatsapp.com/CExreaqcmqQ47qRS28oSs6

*సర్వేజనా సుఖినోభవంతు*
*లోకాసమస్తా సన్మంగళాభవంతు*

*ఓం తత్ సత్ ••• ఓం శాంతిః శాంతిః శాంతిః*

WhatsApp Group Invite

Sri Adishankara Janmotsav.. 🙇‍♂️🙏🌺🌹🌹🍓🫐🍇🍊🍎🌸🌼Jaya Jaya Shankara Hara Hara Shankara 🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🚩 Siddha Kriya Yoga 🧘‍♀️🌼 Atti...
25/04/2023

Sri Adishankara Janmotsav.. 🙇‍♂️🙏🌺🌹🌹🍓🫐🍇🍊🍎🌸🌼

Jaya Jaya Shankara
Hara Hara Shankara

🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
🚩 Siddha Kriya Yoga 🧘‍♀️
🌼 Attitude changes everything

🔱 MahaGuru Healing ✨
🌼 Empowerment to Transform Life

🔺Sri UPASANA🔻
🌼 Experience the Divinity within YOU

💻 Learn through ONLINE

WhatsApp for more details
@ 98801 22299








Atma Namaste 🙏 to all Sadhaks *Chaitra Full moon Meditation*Timings - From 5th April, 2023 Wednesday *Morning 8.49 AM* t...
03/04/2023

Atma Namaste 🙏 to all Sadhaks

*Chaitra Full moon Meditation*
Timings - From
5th April, 2023 Wednesday *Morning 8.49 AM* to
6th April, 2023 Thursday *Morning 9.42 AM*

🧘‍♂️ All do Full moon Meditation without miss, within the time period of Full moon.

సాధకులు అందరికీ నమస్కారం 🙏

*చైత్ర మాస పౌర్ణమి ధ్యానము ఘడియలు*
5 ఏప్రిల్ 2023 బుధవారం *ఉదయం 8.49 నుండి*

6 ఏప్రిల్ 2023 గురువారం *ఉదయం 9.42 వరకు*

అందరూ పౌర్ణమి ధ్యానమును (పౌర్ణమి తిధి ఘడియలలో) ఖచ్చితముగా సాధన చేయండి.

🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
🚩 Siddha Kriya Yoga 🧘‍♀️
🌼 Attitude changes everything

🔱 MahaGuru Healing ✨
🌼 Empowerment to Transform Life

🔺UPASANA🔻
🌼 Experience the Divinity within YOU

💻 Learn through ONLINE

WhatsApp for more details
@ 98801 22299








*Maha 🔱 Shivaratri - 2023/2/18*🚩 *Sivasakti Sri Yoga*🔱Atma Namaste to all Sadhaks🌼 Take cold water Bath 🌺 *Be Silent & S...
18/02/2023

*Maha 🔱 Shivaratri - 2023/2/18*
🚩 *Sivasakti Sri Yoga*🔱
Atma Namaste to all Sadhaks

🌼 Take cold water Bath
🌺 *Be Silent & Smile* in the whole day
🌸 Have *Fasting* / Take fruits or very light saatvik food
🔥Use *Vibhuti to your Forehead*
🌼 Invoke Lord Siva & Divine Mother into your Heart... *Always be in your HEART*
🌺 Surrender & Offer yourself completely to Divine Father & Divine Mother
🌸 Pray as you do always

🧘‍♂️ Chant Siva Panchakshari
*"Om Namah Sivaaya Om"*
🧘‍♀️ *Meditate On Lord Shiva* alone / Along with Group

🌺 Visit *Shivaalay* near to you : Take Refugee, *Offer Bilva Patra* & Fruits to Lord Shiva

🌼 *Help people* who are in need
🍎 Offer fruits/ Food to Poor people

*మహా 🔱శివరాత్రి - 2023/2/18*
🚩 *శివశక్తి శ్రీ యోగ* 🔱
సాధకులందరికీ ఆత్మ నమస్తే

🌼 వేకువ జామునే లేచి చన్నీళ్ల స్నానము చేయండి.
🌺 ఈరోజు అంతా చిరునవ్వుతో ఉంటూ, మౌనమును పాటించండి.
🌸 *నిర్జల ఉపవాసమును* పాటించండి. లేదా పండ్లను / తేలికైన సాత్విక ఆహారమును తీసుకోండి.
🔥 నుదుటిన *విభూదిని ధరించండి*.
🌼 *మీ హృదయంలోకి పరమశివుడు - జగన్మాతను ఆహ్వానించుకోండి*. మీ మనసును మీ హృదయంలోనే ఉంచుతూ *అంతర్ముఖలై ఉండండి*.
🌺 పరమేశ్వరుడిని 🔱జగన్మాతను సర్వస్వ శరణాగతిని వేడుకొని... సర్వ సమర్పణమును చేయండి.
🌸 నిరంతరం మీరు చేసుకునే ప్రార్థన/పూజ చేయండి.

🧘‍♂️ *"ఓం నమశ్శివాయ ఓం"* శివ పంచాక్షరిని ఈ రోజంతా అనుక్షణం జపించండి.
మీరు ఏకాంతంగా కానీ/ మీ ఆధ్యాత్మిక సమూహముతో గాని *పరమేశ్వరుని ధ్యానించండి*.

🌺 మీకు దగ్గరగా ఉన్న *శివాలయమును దర్శించండి.* పరమేశ్వరుని సర్వస్వ శరణాగతిని వేడుకోండి, *బిల్వపత్రము & పండ్లను భగవంతునికి సమర్పించండి*.

🌼 నిస్సహాయులకు, నిరాశ్రయులకు అవసరానికి *మీ సహాయమును అందించండి*
🍎 పేదవారికి పండ్లను లేదా భోజనమును అందించండి.

🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻
🚩 Siddha Kriya Yoga 🧘‍♀️
🌼 Attitude changes everything

🔱 MahaGuru Healing ✨
🌼 Empowerment to Transform Life

🔺UPASANA🔻
🌼 Experience the Divinity within YOU

💻 Learn through ONLINE

WhatsApp for more details
@ 98801 22299








🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🚩 Siddha Kriya Yoga 🧘‍♀️🌼 Attitude changes everything🔱 MahaGuru Healing ✨🌼 Empowerment to Transform Life🔺UPASAN...
09/02/2023

🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻
🚩 Siddha Kriya Yoga 🧘‍♀️
🌼 Attitude changes everything

🔱 MahaGuru Healing ✨
🌼 Empowerment to Transform Life

🔺UPASANA🔻
🌼 Experience the Divinity within YOU

💻 Learn through ONLINE

WhatsApp for more details
@ 98801 22299








Atma Namaste 🙏 to all Sadhaks *Magha Full moon Meditation*Timings - From 4th Feb, 2023 Saturday *Night 9.05 PM* to5th Fe...
05/02/2023

Atma Namaste 🙏 to all Sadhaks

*Magha Full moon Meditation*
Timings - From
4th Feb, 2023 Saturday *Night 9.05 PM* to
5th Feb, 2023 Sunday *Night 11.31 PM*

🧘‍♂️ All do Full moon Meditation without miss, within the time period of Full moon.

సాధకులు అందరికీ నమస్కారం 🙏

*మాఘ మాస పౌర్ణమి ధ్యానము ఘడియలు*
4 ఫిబ్రవరి 2023 శనివారం *రాత్రి 9.05 నుండి*

5 ఫిబ్రవరి 2023 ఆదివారం *రాత్రి 11.31 వరకు*

అందరూ పౌర్ణమి ధ్యానమును (పౌర్ణమి తిధి ఘడియలలో) ఖచ్చితముగా సాధన చేయండి.

🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻
🚩 Siddha Kriya Yoga 🧘‍♀️
🌼 Attitude changes everything

🔱 MahaGuru Healing ✨
🌼 Empowerment to Transform Life

🔺UPASANA🔻
🌼 Experience the Divinity within YOU

💻 Learn through ONLINE

WhatsApp for more details
@ 98801 22299








🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🚩 Siddha Kriya Yoga 🧘‍♀️🌼 Attitude changes everything🔱 MahaGuru Healing ✨🌼 Empowerment to Transform Life🔺UPASAN...
23/01/2023

🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
🚩 Siddha Kriya Yoga 🧘‍♀️
🌼 Attitude changes everything

🔱 MahaGuru Healing ✨
🌼 Empowerment to Transform Life

🔺UPASANA🔻
🌼 Experience the Divinity within YOU

💻 Learn through ONLINE

WhatsApp for more details
@ 98801 22299








01/01/2023
Arunachala Kartika 🔥Jyoti Darshan 6/12/22 - 17/12/22The estimation of 40 lakhs devotees come to visit Arunachala Jyoti🔥....
07/12/2022

Arunachala Kartika 🔥Jyoti Darshan
6/12/22 - 17/12/22

The estimation of 40 lakhs devotees come to visit Arunachala Jyoti🔥. Jyoti continues for 11 days.

Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala 🙏🙇‍♂️

👉6 వ తేదీ అరుణాచలం లో 🔥దీపోస్తవం కి 40 లక్షల మంది వస్తారని అంచనా అక్కడ దేనికీ తగిన వసతులు ఉండవు, కుటుంబాలతో వెళ్లే వారు తగిన ఏర్పాట్లుతో వెళ్ళాలి, 3 రోజులు ముందు నుండే బస్ రవాణా సౌకర్యాలు ఆపేస్తున్నారు అధిక జనాభావల్ల భక్తులు ఇబ్బంది పడతారు అని బస్ లు ఆపేస్తున్నారు కానీ భక్తులు సామాన్యులా ప్రైవేట్ వాహనాలు తో వచేస్తారు.. కాస్త పెద్ద వయసు వారు అనారోగ్యంతో ఉన్న వారు 7 వ తేదీ తర్వాత వెళ్లి జోతి దర్శనం చేసుకోవచ్చు 11 రోజులు ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది గిరి ప్రదక్షిణ చేస్తూ దర్శనం చేసుకోవచ్చు, ఆ జోతికి ప్రతి రోజు అరుణాచలం దేవాలయం నుండి ఒక నేటి టిన్, రమణ మహర్షి ఆశ్రమం నుండి ఒక నేటి టిన్ రోజు తీసుకుని వెళ్తారు. అక్కడ రద్దీతో దేవుణ్ణి దేవాలయం నిర్వాహులను తిట్టుకోకుండా మీ ఏర్పాట్లుతో మీరు వెళ్ళండి.. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త అసౌకర్యం ఉండటం సహజం ..

🌷🙏అరుణాచల శివ🙏🌷

అరుణాచలేశ్వరుని ప్రతిజ్ఞ!

“యోజన త్రయ మాత్రే స్మిన్। క్షేత్ర నివసతాం నృణాం దీక్షాధికం వినా ప్యస్తు! మత్సాయుజ్య మ మాజ్ఞయా॥॥

తాత్పర్యం : ఈ "అరుణగిరి”కి 24 మైళ్ళు పరిధిలో నివసించు మానవులకు ఎటువంటి దీక్షలు, సాధనలు లేకుండానే నా అనుగ్రహం చేత నాలో పూర్ణంగా ఇక్యమౌతారు! ఇది నా ప్రతిజ్ఞ!

-స్కాందపురాణం" నుండి👌

Atma Namaste 🙏 to all SIVASAKTI SRI YOGA Sadhaks *Margasirsh Full moon Meditation*Timings - From 7th Dec, 2022 Wednesday...
06/12/2022

Atma Namaste 🙏 to all SIVASAKTI SRI YOGA Sadhaks

*Margasirsh Full moon Meditation*
Timings - From
7th Dec, 2022 Wednesday 7.10 AM to
8th Dec, 2022 Thursday 8.09 AM

🧘‍♂️ All do Full moon Meditation without miss.

శివశక్తి శ్రీ యోగ సాధకులు అందరికీ నమస్కారం 🙏

*మార్గశిర పౌర్ణమి ధ్యానము ఘడియలు*

7 డిసెంబర్ 2022 బుధవారము
*ఉదయం 7.10 నుండి*

8 డిసెంబర్, 2022 గురువారము
*ఉదయము 8.09 వరకు*

అందరూ పౌర్ణమి ధ్యానమును ఖచ్చితముగా చేయండి.

🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
🚩 Siddha Kriya Yoga 🧘‍♀️
🌼 Attitude changes everything

🔱 MahaGuru Healing ✨
🌼 Empowerment to Transform Life

🔺UPASANA🔻
🌼 Experience the Divinity within YOU

💻 Learn through ONLINE

WhatsApp for more details
@ 98801 22299








'నేను' లేదు .. ఉన్నదొక్కటే 🔥🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🚩 Siddha Kriya Yoga 🧘‍♀️🌼 Attitude changes everything🔱 MahaGuru Healing ✨🌼 Empowerm...
02/12/2022

'నేను' లేదు .. ఉన్నదొక్కటే 🔥
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻

🚩 Siddha Kriya Yoga 🧘‍♀️
🌼 Attitude changes everything

🔱 MahaGuru Healing ✨
🌼 Empowerment to Transform Life

🔺UPASANA🔻
🌼 Experience the Divinity within YOU

💻 Learn through ONLINE

WhatsApp for more details
@ 98801 22299








Visits Maa Vinjetamma Thalli Temple on 11th Nov, 2022
13/11/2022

Visits Maa Vinjetamma Thalli Temple on 11th Nov, 2022

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when sivasakti_sriyoga posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Health & Beauty Business?

Share