Bhimavaram - Pyramid Spiritual Societies Movement

Bhimavaram - Pyramid Spiritual Societies Movement This page updates all the spiritual science activities taken up by PSSMOVEMENT across the Bhimavaram region, West Godavari District, Andhra Pradesh, India

భీమవరం ఆదిత్య పబ్లిక్ నందు ప్రతీ నెలా జరిగే మాసారంభ ధ్యానం&సజ్జన సాంగత్యంశ్రీ శ్యామలరావు గుంటూరు వారిచే
01/03/2020

భీమవరం ఆదిత్య పబ్లిక్ నందు ప్రతీ నెలా జరిగే మాసారంభ ధ్యానం&సజ్జన సాంగత్యం
శ్రీ శ్యామలరావు గుంటూరు వారిచే

02/02/2020
24-11-2019 ఆదివారం శ్రీ సత్యసాయి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కొవ్వాడ శ్రీ దుర్గా పిరమిడ్ నందు డా.రవి శంకర్ పొలిశెట్...
25/11/2019

24-11-2019 ఆదివారం శ్రీ సత్యసాయి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కొవ్వాడ శ్రీ దుర్గా పిరమిడ్ నందు డా.రవి శంకర్ పొలిశెట్టి (గుండెవ్యాది నిపుణులు, ఆయుర్వేద శాస్త్రవేత్త) వారిచే
జ్ఞానము, ధ్యానము,మన మహర్షులు ఇచ్చిన ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత తెలియచేసారు

ఈరోజు   ది.01.09.2019 ఆదివారం ఉ.10.గ నుండి సా4గ.వరకు భీమవరం మావుళ్ళమ్మ పూరి గుడి వద్ద గల IMA hall నందు విజయవాడ వారిచే ప్...
01/09/2019

ఈరోజు ది.01.09.2019 ఆదివారం ఉ.10.గ నుండి సా4గ.వరకు భీమవరం మావుళ్ళమ్మ పూరి గుడి వద్ద గల IMA hall నందు విజయవాడ వారిచే ప్రాణ వయొలెట్ హీలింగ్ వర్క్ షాప్ నిర్వఃహించడం జరిగింది.

గౌరవ అతిథి: డా.బలరాం ప్రతాప్ కుమార్
వక్త: కె పుల్లేశ్వరరావ్ గారు

Monthly One day class by
02/06/2019

Monthly One day class by

పత్రీ పితామహా  చేతులమీదుగా బ్రహ్మర్షి పురస్కారాన్ని అందుకున్న శ్రీ బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి ది భీమవరం పిరమిడ్ ...
06/01/2019

పత్రీ పితామహా చేతులమీదుగా బ్రహ్మర్షి పురస్కారాన్ని అందుకున్న శ్రీ బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి
ది భీమవరం పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీస్ తరపున చిరు సత్కారం

10/12/2018

Address

Near Bus Complex, Old Sudha Hospital
Bhimavaram
534201

Alerts

Be the first to know and let us send you an email when Bhimavaram - Pyramid Spiritual Societies Movement posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share