Apollo Spectra Hospitals, Chirala - Partnered with Apollo Spectra

  • Home
  • India
  • Chirala
  • Apollo Spectra Hospitals, Chirala - Partnered with Apollo Spectra

Apollo Spectra Hospitals, Chirala - Partnered with Apollo Spectra Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Apollo Spectra Hospitals, Chirala - Partnered with Apollo Spectra, Medical and health, Apollo Spectra Hospitals, #9-17-22/1, Wood Nagar, Bapatla Dt,,, India, Chirala.

Apollo Spectra Hospital Chirala is an affiliated healthcare provider with Apollo Spectra Hospitals, offering world-class medical services across various specialties like Orthopedics, Surgery, and Gynecology.

" Happy 2nd Anniversary! To our doctors, Nurses, Medical Staff and support teams: " Two years of healing hands, Caring h...
07/08/2026

" Happy 2nd Anniversary! To our doctors, Nurses, Medical Staff and support teams:
" Two years of healing hands, Caring hearts, and Healthier tomorrows.
Thank you for trusting us to be part of your health Journey."

27/07/2026

**** సత్య నారాయణ రెడ్డి గారు (పిట్లలవానిపాలెం - బాపట్ల) ****
ప్రమాదవ శాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో , కుడి చేయి తీవ్రంగా ఫ్రాక్చర్ అవడం వలన , సర్జరీ చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ ద్వార పూర్తి ఉచితముగా వైద్య పొంది, ఆరోగ్యంతో కోలుకున్నందుకు కృతజ్ఞతలు వ్యక్తం చేసారు.
*************************************
అన్ని రకముల ఎముకల సమస్యలకు ఒకే చోట పరిష్కారం దొరుకును.
విరిగిన ఎముకలకు , ట్రామా కేసులకు , యాక్సిడెంట్ కేసులకు 24 గంటలు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో కలవు.
**** Dr. Aarepalli .Srinivasu , MS , DNB., FIAA, FSAM , Ortho and Joint Replacement Surgeon. Avialable 24/7.. ****
అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ మరియు ప్రాణాలను కాపాడే అత్యాధునిక వైద్య సేవలు మరియు నిపుణులు అయిన వైద్య బృందం చే ప్రతి సామాన్యుడికి అందించడం మా లక్ష్యం.
***** మన చీరాల నడిబోడ్డులో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ అత్యన్న్నత స్థాయి ప్రమాణాలతో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తుంది..
అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ అందించు వైద్య సేవలను చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోనగలరు ..
వివరములకు ఫోన్ : 99882 36660, 08594 232660...
అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ , ఉడ్ నగర్ కాలనీ,గవర్నమెంట్ హాస్పిట ల్ రోడ్ - చీరాల . బాపట్ల జిల్లా . 523157..

#24/7emergency

22/07/2026

**** నాగ వెంకట సాయి గారు (బాపట్ల) ****
ప్రమాదవ శాత్తు 11 KV లైన్ కరెంటు షాక్ కు గురై ముఖము కాలి , తీవ్రగాయాలతో అపస్మారక స్థితి లోకి వెళ్ళిన పరిస్థితి నుండి పూర్తి ఆరోగ్యం తో కోలుకున్నందుకు కృతజ్ఞతలు వ్యక్తం చేసారు.
*************************************
అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ మరియు ప్రాణాలను కాపాడే అత్యాధునిక వైద్య సేవలు మరియు నిపుణులు అయిన వైద్య బృందం చే ప్రతి సామాన్యుడికి అందించడం మా లక్ష్యం.
***** మన చీరాల నడిబోడ్డులో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ అత్యన్న్నత స్థాయి ప్రమాణాలతో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తుంది..
*************************************
ఫోన్ : 99882 36660, 08594 232660...
అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ , ఉడ్ నగర్ కాలనీ,గవర్నమెంట్ హాస్పిట ల్ రోడ్ - చీరాల . బాపట్ల జిల్లా . 523157..
,

21/07/2026

**** వెంకాయమ్మ గారు (కడవకుదురు ) ****
కిడ్నీ ఇన్ఫెక్షన్ , బి.పి , షుగర్ మరియు ఇతర తీవ్ర ఆరోగ్య పరిస్థితుల నుండి మన హాస్పిటల్ లో పూర్తిగా కోలుకున్నందుకు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
*************************************
అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ మరియు ప్రాణాలను కాపాడే అత్యాధునిక వైద్య సేవలు మరియు నిపుణులు అయిన వైద్య బృందం చే ప్రతి సామాన్యుడికి అందించడం మా లక్ష్యం.
***** మన చీరాల నడిబోడ్డులో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ అత్యన్న్నత స్థాయి ప్రమాణాలతో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తుంది..
*************************************
ఫోన్ : 99882 36660, 08594 232660...
అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ , ఉడ్ నగర్ కాలనీ,గవర్నమెంట్ హాస్పిట ల్ రోడ్ - చీరాల . బాపట్ల జిల్లా . 523157..
,

*** ఉచిత వైద్య శిబిరం *** *** ఉచిత వైద్య శిబిరం ******* కర్లపాలెం పరిసర ప్రాంత ప్రజలందరికీ ఉచిత వైద్య సేవలు ****అపోలో స్...
18/07/2026

*** ఉచిత వైద్య శిబిరం *** *** ఉచిత వైద్య శిబిరం ***
**** కర్లపాలెం పరిసర ప్రాంత ప్రజలందరికీ ఉచిత వైద్య సేవలు ****
అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ చీరాల వారు నిర్వహించు ఉచిత వైద్య శిబిరం..
*** తేదీ : జూలై 19 వ తేది , ఆదివారం , 2026 ***
*** స్థలము : శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య కళ్యాణ మండపం , గనపవరం రోడ్ - కర్లపాలెం ...
*** సమయము : ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 02 :00 గంటల వరకు జరుగును..
**** ఈ వైద్య శిబిరములో జనరల్ మెడిసిన్ , గైనకాలజీ , ఆర్థోపెడిక్స్ , జనరల్ సర్జరీ వైద్య విభాగాలకు సంబంధించి వైద్య సేవలు అందించబడును.
ఈ వైద్య శిబిరములో ఉచితముగా వైద్య పరీక్షలు చేసి ఉచితముగా మందులు ఇవ్వబడును. ఈ వైద్య శిబిరమునకు వచ్చువారు పాత రిపోర్ట్లు వెంట తెచ్చుకోవలయును.
అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ అందించు ఈ ఉచిత వైద్య సేవలను పిట్టువారిపాలెం మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోనగలరు ..
వివరములకు ఫోన్ : 99882 36660, 08594 232660...
అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ , ఉడ్ నగర్ కాలనీ,గవర్నమెంట్ హాస్పిట ల్ రోడ్ - చీరాల . బాపట్ల జిల్లా . 523157..

We Are HIRING ... Come and Join With US...
18/07/2026

We Are HIRING ... Come and Join With US...

**** ఉచిత వైద్య శిబిరం విజయవంతం ******** *** తేదీ : జూలై 17 వ తేది , శుక్ర వారం నాడు  పిట్టువారిపాలెం  పంచాయితి ఆఫీస్ వద...
18/07/2026

**** ఉచిత వైద్య శిబిరం విజయవంతం *****
*** *** తేదీ : జూలై 17 వ తేది , శుక్ర వారం నాడు పిట్టువారిపాలెం పంచాయితి ఆఫీస్ వద్ద నిర్వహించడం జరిగింది *****
అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ చీరాల వారు నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరము నందు షుమారుగా 150 మంది ఉచితంముగా వారి సమస్యలకు వైద్య సేవలను పొందారు.
***** మీ గ్రామం లో కూడా వైద్య శిబిరముల కొరకు మమ్మల్ని సంప్రదించగలరు. ******
వివరములకు ఫోన్ : 99882 36660, 08594 232660...
అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ , ఉడ్ నగర్ కాలనీ,గవర్నమెంట్ హాస్పిట ల్ రోడ్ - చీరాల . బాపట్ల జిల్లా . 523157..

*** ఉచిత వైద్య శిబిరం *** *** ఉచిత వైద్య శిబిరం ****** పిట్టువారిపాలెం  *** మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు....
17/07/2026

*** ఉచిత వైద్య శిబిరం *** *** ఉచిత వైద్య శిబిరం ***

*** పిట్టువారిపాలెం *** మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు...
అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ చీరాల వారు నిర్వహించు ఉచిత వైద్య శిబిరం..
*** తేదీ : జూలై 17 వ తేది , శుక్ర వారం , 2026 ***
*** స్థలము : పిట్టువారిపాలెం పంచాయితి ఆఫీస్ వద్ద
*** సమయము : మధ్యాహ్నం 04:00 గంటల నుండి సాయంత్రం వరకు : 07 :00 గంటల వరకు జరుగును..

**** ఈ వైద్య శిబిరములో జనరల్ మెడిసిన్ , గైనకాలజీ , ఆర్థోపెడిక్స్ , పీడియాట్రిక్స్ , జనరల్ సర్జరీ వైద్య విభాగాలకు సంబంధించి వైద్య సేవలు అందించబడును.
ఈ వైద్య శిబిరములో ఉచితముగా వైద్య పరీక్షలు చేసి ఉచితముగా మందులు ఇవ్వబడును. ఈ వైద్య శిబిరమునకు వచ్చువారు పాత రిపోర్ట్లు వెంట తెచ్చుకోవలయును.
అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ అందించు ఈ ఉచిత వైద్య సేవలను పిట్టువారిపాలెం మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోనగలరు ..
వివరములకు ఫోన్ : 99882 36660, 08594 232660...
అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ , ఉడ్ నగర్ కాలనీ,గవర్నమెంట్ హాస్పిట ల్ రోడ్ - చీరాల . బాపట్ల జిల్లా . 523157..

10/07/2026
** ఇప్పుడు మీ అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లోప్రతి రోజు అత్యాధునిక దంతాల వైద్య సేవలు మరియు కాస్మెటిక్ సర్జరీ సేవలు అందించబ...
08/07/2026

** ఇప్పుడు మీ అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో
ప్రతి రోజు అత్యాధునిక దంతాల వైద్య సేవలు మరియు కాస్మెటిక్ సర్జరీ సేవలు అందించబడుచున్నవి .
*** Advanced Services for Dental and Cosmetic Surgeries ***
*** ఇంప్లాంట్ సమర్చుట - కాస్మోటిక్ ట్రీట్మెంట్ - లేజర్ ట్రీట్మెంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ - కట్టుడు పళ్ళు అమర్చుట- కిడ్స్ డెంటల్ కేర్ - విరిగిన దవడలకు సర్జరీలు - చిగుళ్ళ సమస్యకు చికిత్స - టీత్ వైట్నింగ్ - ఎత్తు వంకర పళ్ళు సవరించుట మరియు పిప్పిపళ్ళకు మరియు నోటి క్యాన్సర్ కు
***** Dr II Sajna , BDS (Dental and Cosmetic Surgeon) ,
వైద్య సేవలను అందించెదరు.
మీ అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో అందించబడుచున్నవి.
అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ మరియు ప్రాణాలను కాపాడే అత్యాధునిక వైద్య సేవలు మరియు నిపుణులు అయిన వైద్య బృందం చే ప్రతి సామాన్యుడికి అందించడం మా లక్ష్యం.
***** మన చీరాల నడిబోడ్డులో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ అత్యన్న్నత స్థాయి ప్రమాణాలతో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తుంది..
అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ అందించు వైద్య సేవలను చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోనగలరు.
వివరములకు ఫోన్ : 99882 36660, 08594 232660...
అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ , ఉడ్ నగర్ కాలనీ,గవర్నమెంట్ హాస్పిట ల్ రోడ్ - చీరాల . బాపట్ల జిల్లా . 523157..

Address

Apollo Spectra Hospitals, #9-17-22/1, Wood Nagar, Bapatla Dt,,, India
Chirala
523155

Website

Alerts

Be the first to know and let us send you an email when Apollo Spectra Hospitals, Chirala - Partnered with Apollo Spectra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share