JMR Hospitals ELURU

JMR Hospitals ELURU Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from JMR Hospitals ELURU, Medical and health, Eluru.

29/08/2026

🫘 కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? అయితే ఈ ముఖ్యమైన డైట్ టిప్స్ మీకోసమే! ⚠️
కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు రోజూ 3 లీటర్లకు పైగా నీళ్లు తాగడం, నాన్-వెజ్‌ను పరిమితంగా తీసుకోవడం, ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలను తగ్గించడం చాలా ముఖ్యం. 💧
🥬 పాలకూర, బీట్‌రూట్
🍫 చాక్లెట్లు, డ్రై ఫ్రూట్స్
🧂 ఉప్పు
🥤 సోడా, కూల్ డ్రింక్స్
వీటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ సూచనలు ఈ వీడియోలో తెలుసుకోండి. 👨‍⚕️
📌 ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో షేర్ చేయండి.
🏥 JMR Hospitals, Eluru
యూరాలజీ సమస్యలకు నిపుణుల వైద్య సలహా కోసం సంప్రదించండి.

Happy Raksha Bandhan
28/08/2026

Happy Raksha Bandhan

27/08/2026

🔥 TOP 5 WORST INDIAN BREAKFASTS! 🚨

మీరు రోజూ తినే Breakfast‌లో ఇవి ఉన్నాయా? 😱
రుచిగా ఉన్న ప్రతి Breakfast ఆరోగ్యకరమైనదే కాదు!

🍽️ ఈ వీడియోలో Indians ఎక్కువగా తినే 5 Breakfast options గురించి తెలుసుకుందాం.
⚠️ Carbs ఎక్కువగా ఉండే Breakfasts‌ను రోజూ తినే ముందు ఒక్కసారి ఆలోచించండి!

👇 మీ Favourite Breakfast ఏది? Comment చేయండి! ❤️

📌 Save • Share • Follow for more health & nutrition content!

26/08/2026

Haapy Eid Milad Un Nabi
26/08/2026

Haapy Eid Milad Un Nabi

25/08/2026

🏋️‍♂️ GYM చేసేవారు ఈ విషయం తప్పక గుర్తుపెట్టుకోండి! ⚠️

Fitness కోసం Gym చేయడం మంచిదే… కానీ Energy Drinks, Overtraining & సరైన Sleep లేకపోవడం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపొచ్చు.

🥤 Energy Drinks — ఎక్కువ Caffeine & Sugar
🏋️ Overtraining — శరీరానికి సరైన Rest అవసరం
😴 Sleep — రోజుకు 6–8 గంటల నిద్ర చాలా ముఖ్యం

మీ Fitness Journeyలో Workoutతో పాటు Recovery కూడా అంతే ముఖ్యం! 💪

🩺 Health గురించి సరైన అవగాహన కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి & మీ Gym Friendsకి Share చేయండి. ❤️

23/08/2026

మళ్లీ మళ్లీ UTI వస్తుందా? 😟
ఇన్ఫెక్షన్ తగ్గినా కొద్ది రోజుల్లోనే తిరిగి రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. నీళ్లు తక్కువగా తాగడం, మూత్రం ఆపుకోవడం, డయాబెటిస్, కిడ్నీ స్టోన్స్ లేదా బ్లాడర్ పూర్తిగా ఖాళీ కాకపోవడం వంటి కారణాలను నిర్లక్ష్యం చేయకండి.

ప్రతిసారి కేవలం మందులు తీసుకోవడం కాకుండా, UTI పదే పదే ఎందుకు వస్తుందో అసలు కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. 🩺

మీ ఆరోగ్య సమస్యలపై సరైన వైద్య సలహా కోసం Dr. Jampana Siva Satyanarayana Raju, Eluru ను సంప్రదించవచ్చు.

21/08/2026

Happy Varalakshmi Vratham

20/08/2026

17/08/2026

🚨 యూరిన్ వచ్చిన ప్రతిసారి “ఇంకా 5 minutes” అంటున్నారా?
అయితే మీ Bladder మీతో చాలా చెప్పాలనుకుంటుంది! 🫗

మన శరీరం ఇచ్చే signals‌ను నిర్లక్ష్యం చేయకండి. యూరిన్ రావాలనే urge‌ను పదే పదే ఆపడం అలవాటుగా మారకుండా జాగ్రత్తపడండి. మీ urinary health‌పై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ❤️

🏥 JMR Hospital – Kidney Hospital, Eluru
కిడ్నీ & యూరినరీ ఆరోగ్యంపై అవగాహన కోసం ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేయండి.

📍 JMR Hospital, Eluru

Address

Eluru
534001

Website

Alerts

Be the first to know and let us send you an email when JMR Hospitals ELURU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share