26/08/2026
🌙✨ ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు ✨🌙
ప్రవక్త మహమ్మద్ ﷺ జన్మదినాన్ని పురస్కరించుకుని Valli Dental తరఫున ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు! 🤲💙
ఈ పవిత్రమైన రోజు మీ జీవితాల్లో శాంతి, ప్రేమ, ఆనందం, ఆరోగ్యం మరియు సౌభాగ్యం నింపాలని కోరుకుంటున్నాము. 🌙✨
మీ చిరునవ్వు ఎప్పుడూ ఇలాగే అందంగా ఉండాలని…
Happy Eid Milad-un-Nabi! 🕌❤️
📍 విజయ టాకీస్ పక్కన, కమ్యూనిటీ భవన్ 1వ ఫ్లోర్, కొత్తపేట, గుంటూరు
📞 +91 98858 81869