08/04/2026
One more successful case of Infertility dealt with homeopathy treatment...
పేషెంట్ వాళ్ళు భీమవరం పెళ్లయి 13 ఏళ్ళు అయ్యింది ఎన్నో ట్రీట్మెంట్ ఎన్నో మందులు ఎక్కడెక్కడో ట్రై చేసి విసుగు చెంది ఉన్నారు
అసలింక పిల్లలు పుట్టారు అన్న ఆశ నే వదిలేసుకున్నారు కాని ఆల్రెడీ మన ట్రీట్మెంట్ ద్వారా లాభ పడిన వారు చెప్పినందుకు మనని ఆన్లైన్ కన్సల్ట్ అయ్యారు
భార్య కి ఇర్రెగ్యులర్ periods
భర్త కి కౌంట్ తక్కువ
ఎటువంటి painful procedures harmones stress లేవు treatment lo
స్కాన్ కి వెళ్ళి బేబీ హార్ట్ బీట్ విని బయటకివచ్చి వెంటనే ఆనందం తో ఏడుస్తూ కాల్ చేసి" మేడమ్ జీవితం లో ఈ సౌండ్ వింటాను అనుకోలేదు మీకు ఏమిచి రుణం తీర్చుకుంటాం ". అని అన్నారు ... ఆహ్ ఆనందం ఏ కదా మాకు అసలు ఫీజు ఫీల్!!!