18/05/2026
Madam, ఒక patient ఇటీవల call చేశారు. Last week మా clinic కి వచ్చి check-up చేయించుకున్నారు. అయితే పక్క clinic లో discount ఎక్కువగా ఉందని అక్కడ treatment చేయించుకున్నారు. ఇప్పుడు అదే పంటికి pain వస్తోందని మాకు contact చేశారు. Dental treatments విషయంలో కేవలం discounts చూసి clinic select చేయడం సరైన నిర్ణయం కాదు. Doctors efficiency, proper diagnosis, clinic hygiene, maintenance, advanced technology, patient comfort, ambience, మరియు genuine patient reviews కూడా చాలా ముఖ్యమైనవి. మంచి care మరియు long-term results కోసం quality treatment అందించే clinic ను ఎంచుకోవడం అవసరం. ఆరోగ్యం విషయంలో తక్కువ ఖర్చు కంటే సరైన treatment కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. Thank you.
📞 Contact us on the number given below to book your consultation today.
📅 Open: Monday to Sunday
📍 Visit Partha Dental for expert care
📞 Book your appointment today
👩⚕️ Dr. Aishwarya
📍 Diamond Point Branch
𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞call : 8019-55-0000
WhatsApp: 942-942-2020