Kasturi Ayurveda

Kasturi Ayurveda We offer authentic Ayurvedic treatments for various ailments, Prakriti analysis & counseling

28/06/2026
22/06/2026

🔍 సహజ నాడీ పరీక్ష (Sahaj Nadi Pariksha) – ఉచిత పరిచయ సమావేశం ఈరోజు సాయంత్రం 5 గంటలకు!

నాడి ద్వారా దోషాలు,ధాతువుల స్థితి, రోగము అంచనా వేయటం వంటి అంశాలను సులభంగా అర్థం చేసుకునే సహజ నాడీ పరీక్ష శిక్షణ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?

ఈరోజు జరిగే ఉచిత Introductory Session లో పాల్గొని:
✅ కోర్సు వివరాలు తెలుసుకోండి
✅ నాడీ పరీక్ష ప్రాముఖ్యత అర్థం చేసుకోండి
✅ శిక్షణ విధానం గురించి తెలుసుకోండి
✅ మీ సందేహాలకు సమాధానాలు పొందండి

📅 తేదీ: 22 జూన్ 2026
🕔 సమయం: సాయంత్రం 5:00 గంటలకు

🔗 Zoom Meeting:
"https://us06web.zoom.us/j/84673620120?pwd=CgyB7zzb1E1gYTaigpYwYwaZlunvbs.1" (https://us06web.zoom.us/j/84673620120?pwd=CgyB7zzb1E1gYTaigpYwYwaZlunvbs.1)

🆔 Meeting ID: 846 7362 0120
🔐 Passcode: 647671

📲 శిక్షణకు సంబంధించిన అన్ని అప్డేట్స్ కోసం WhatsApp గ్రూప్‌లో చేరండి:
"https://chat.whatsapp.com/JVHbA6t1pNO8iqSWG5Subd" (https://chat.whatsapp.com/JVHbA6t1pNO8iqSWG5Subd)

ఆయుర్వేద వైద్యులు, విద్యార్థులు మరియు నాడీ పరీక్షపై ఆసక్తి ఉన్నవారందరికీ స్వాగతం.



#

21/06/2026

🩺 కేవలం నాడి చూసి దోష స్థితి, ధాతు ప్రమేయం, సామ-నిరామ స్థితి, వ్యాధి స్వభావాన్ని అంచనా వేయగలరా?

నాడీ పరీక్ష అవసరం చాలా మంది ఆయుర్వేద వైద్యులకు తెలుసు.

కానీ దాన్ని క్లినికల్ ప్రాక్టీస్‌లో కాన్ఫిడెంట్ గా ఉపయోగించగలవారు చాలా కొద్దిమంది మాత్రమే.

✨ సహజ నాడీ పరీక్ష శిక్షణ ద్వారా మీరు నేర్చుకునేది:

✅ ప్రకుపిత దోషాలను గుర్తించడం

✅ దోషాలు దేహంలో ఎక్కడ localise అయినయ్యో గుర్తించడం
✅ సామ – నిరామ స్థితిని తెలుసుకోవడం
✅ ధాతు ప్రమేయాన్ని గుర్తించడం
✅ నాడి ఫలితాలను రోగి లక్షణాలతో అనుసంధానం చేయడం
✅ రోజువారీ ప్రాక్టీస్‌లో నాడీ పరీక్షను ఉపయోగించడం

ఈ శిక్షణ BAMS విద్యార్థులు, ఇంటర్న్స్, PG Aspirants మరియు ప్రాక్టీస్ చేస్తున్న ఆయుర్వేద వైద్యుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.

🎓 శిక్షణ :
డా. కె. సరస్వతి హిమబాల, MD (Ay)

📲 పూర్తి వివరాల కోసం WhatsApp గ్రూప్‌లో చేరండి:
"https://chat.whatsapp.com/JVHbA6t1pNO8iqSWG5Subd" (https://chat.whatsapp.com/JVHbA6t1pNO8iqSWG5Subd)

"నాడి" అని కామెంట్ చేయండి. వివరాలు పంపిస్తాము.

#నాడీపరీక్ష

🩺 నాడీ పరీక్షను మరింత సులభంగా, క్రమపద్ధతిలో నేర్చుకోండిఆయుర్వేద వైద్యుడిగా నాడీ పరీక్షపై స్పష్టమైన అవగాహన, నమ్మకమైన అంచన...
21/06/2026

🩺 నాడీ పరీక్షను మరింత సులభంగా, క్రమపద్ధతిలో నేర్చుకోండి

ఆయుర్వేద వైద్యుడిగా నాడీ పరీక్షపై స్పష్టమైన అవగాహన, నమ్మకమైన అంచనా, మరియు clinical confidence పెంచుకోవాలనుకుంటున్నారా?

Sahaj Nadi Pariksha – 2nd Batch ప్రారంభమవుతోంది.

ఈ కోర్సులో మీరు నేర్చుకునేది:

✅ నాడీ పరీక్ష పద్ధతి & దశలు
✅ సామ – నిరామ అవస్థలు గుర్తించడం
✅ దోష వికృతి గుర్తించడం
✅ ప్రకృతి గుర్తించడం
✅ ధాతు వికృతి అంచనా
✅ రోగ లక్షణాలతో సమన్వయం

🎓 3 Live Online Sessions
📄 PDF Notes
🎥 Session Recordings
👥 WhatsApp Community Support
📅 3 Months Live Support Sessions

👩‍⚕️ గురు: నాడీ వైద్య Dr సరస్వతీ శర్మ
(BAMS | Ayurvedic Physician)
24 Years of Clinical Experience

📅 ప్రారంభం: 23 June 2026

💰 ప్రత్యేక introductory ఆఫర్: ₹999

రోగ నిర్ధారణలో వేగాన్ని, నమ్మకాన్ని పెంచుకోండి.

📲 Registration & WhatsApp Group Link: https://chat.whatsapp.com/BU1qpgCwjz44LZwRzsQF8c




చర్మ సమస్యలా? ఎలాంటి side-effects లేని పరిష్కార మార్గాలకు సంప్రదించండి కస్తూరి ఆయుర్వేద
17/05/2026

చర్మ సమస్యలా? ఎలాంటి side-effects లేని పరిష్కార మార్గాలకు సంప్రదించండి కస్తూరి ఆయుర్వేద

10/05/2026

🇮🇳 HOW MANY OF THESE CAN YOU HONESTLY FOLLOW?

Modiji has advised us to take certain measures to strengthen our economy and reduce the burden of imports on our country. I have added a few more points which I personally feel contribute towards the same.

Honestly tell us — how many among these can YOU genuinely follow?

☐ Reduce unnecessary petrol/diesel usage
☐ Use public transport more often
☐ Avoid unnecessary vehicle trips
☐ Prefer Made-in-India products
☐ Support Indian brands over imported brands
☐ Avoid unnecessary gold purchases for 1 year
☐ Buy from local shops & small businesses
☐ Reduce electricity wastage at home/workplace
☐ Use energy-efficient appliances
☐ Support Indian manufacturers & MSMEs
☐ Reduce spending on imported luxury goods
☐ Prefer Indian apps/services where feasible
☐ Travel within India more often
☐ Buy locally grown seasonal foods
☐ Reduce food wastage
☐ Spend more carefully & avoid impulse buying
☐ Encourage others to support local businesses
☐ Promote Indian products through word of mouth
☐ Reuse/repair items instead of unnecessary replacement
☐ Consciously reduce dependency on imports wherever practical

Feeling exhausted, overheated or uncomfortable this summer? ☀️If acidity, skin problems, disturbed sleep or fatigue are ...
06/05/2026

Feeling exhausted, overheated or uncomfortable this summer? ☀️
If acidity, skin problems, disturbed sleep or fatigue are becoming more frequent, your body may be struggling to adapt to the season.
🌿 Ayurveda explains why this happens — and how simple daily changes can help you feel balanced again.
Swipe to learn practical summer health tips from Grīṣhma Ṛtucharyā.

We may not have a switch to turn down the summer heat—but we do know how to help your body stop arguing with it 😄 With o...
02/05/2026

We may not have a switch to turn down the summer heat—but we do know how to help your body stop arguing with it 😄 With our Summer Bliss Rejuvenation Therapies, coping just got a whole lot easier.

Address

1-1-336/15, Vivek Nagar. Chikkadpally
Hyderabad
500020

Opening Hours

Monday 10am - 2pm
6pm - 8pm
Tuesday 10am - 2pm
5pm - 8pm
Wednesday 10am - 2pm
5pm - 8pm
Thursday 10am - 2pm
5pm - 8pm
Friday 10am - 2pm
5pm - 8pm
Saturday 10am - 2pm
6pm - 8pm

Telephone

+918247736253

Website

Alerts

Be the first to know and let us send you an email when Kasturi Ayurveda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kasturi Ayurveda:

Shortcuts

Share