Q-city Partha Dental Skin Hair

Q-city Partha Dental Skin Hair Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Q-city Partha Dental Skin Hair, Medical and health, TNGO’s Colony, My Home Vihanga Road, Behind Q City, Gachibowli, Hyderabad.

Partha Dental - South India’s Largest Dental Chain with 120+ clinics, 300+ expert doctors, and 15L+ happy patients across 4 states - Telangana, Andhra Pradesh, Karnataka & Tamil Nadu. 🦷👍

16/05/2026

“నేను Partha Dental మణికొండ బ్రాంచ్‌కి రెండోసారి వచ్చాను. ఇక్కడ Root Canal Treatment మరియు Caps పెట్టించుకున్నాను. డాక్టర్ నికాత్ గారు చాలా మంచిగా, సహనంతో మరియు సహకారంతో ట్రీట్ చేశారు. మొత్తం ట్రీట్‌మెంట్ సమయంలో చాలా కంఫర్ట్‌గా అనిపించింది. నాకు చాలా మంచి అనుభవం కలిగింది. డాక్టర్ గారికి మరియు మొత్తం టీమ్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు!”

📞 Contact us on the number given below to book your consultation today.
📅 Open: Monday to Sunday
📍 Visit Partha Dental for expert care
📞 Book your appointment today

👩‍⚕️ Dr. Nikath
📍 Mainikonda Branch

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞call : 8019-55-0000
WhatsApp: 942-942-2020

07/05/2026

నమస్తే, నేను పార్థ డెంటల్ క్లినిక్‌కి చికిత్స కోసం వచ్చాను. నా పళ్ల సమస్య గురించి అడిగితే, డాక్టర్లు నాకు సరైన విధంగా వివరించి, అవసరమైన ట్రీట్‌మెంట్‌ను సూచించారు. పాత పళ్లను తీసి కొత్త సెట్ (డెంటల్ సెట్) పెట్టాలని చెప్పారు. ఈ రోజు నాకు ఆ సెట్ విజయవంతంగా అమర్చారు మరియు డెలివరీ పూర్తైంది.

మొత్తం చికిత్స చాలా సులభంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది. డాక్టర్లు మరియు సిబ్బంది చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా చూసుకున్నారు. నాకు ఇక్కడ చాలా మంచి అనుభవం కలిగింది.

మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉంటే పార్థ డెంటల్ క్లినిక్‌కి రావచ్చు. ఇక్కడ ట్రీట్‌మెంట్ చాలా బాగా చేస్తున్నారు.

📅 Open: Monday to Sunday
📍 Visit Partha Dental for expert care
📞 Book your appointment today

👩‍⚕️ Dr. Vamshi Priya
📍 Sun City Bandlaguda Branch

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞 8019-55-0000
WhatsApp: 942-942-2020

18/04/2026

✨ Hi, I am Asik.
I came to Partha Dental Clinic for my upper teeth treatment.

Dr. Nikath attended me and provided excellent care and treatment 😊

The entire experience was very smooth and comfortable.
The staff was friendly and supportive throughout 👍
చాలా మంచి experience తో 😄
Overall గా నాకు చాలా satisfaction వచ్చింది. Thank you 🙏

📅 Open: Monday to Sunday
📍 Visit Partha Dental for expert care
📞 Book your appointment today

👩‍⚕️ Dr. Nikath
📍 Manikonda Branch

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞 8019-55-0000
WhatsApp: 942-942-2020

13/03/2026

దానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి.

🦷 1️⃣ Age factor
పిల్లలలో milk teeth పడిపోయి permanent teeth వస్తున్న సమయంలో అన్ని పళ్ళు ఒకేసారి రావు. సాధారణంగా front two teeth ముందుగా వస్తాయి. అందుకే ఆ సమయంలో అవి thin గా లేదా పెద్దగా కనిపించవచ్చు. చాలా మంది దాన్ని “buck teeth” అని కూడా అంటారు.
Face growth పూర్తయ్యాక మరియు మిగతా teeth proper alignment లోకి వచ్చిన తర్వాత అవి సాధారణంగా normal size లో కనిపిస్తాయి.

🦷 2️⃣ Teeth position / structure
Face growth పూర్తయ్యాక కూడా front teeth thin గా లేదా long గా కనిపిస్తే రెండు possibilities ఉంటాయి.

✔️ Teeth కొంచెం forward గా protrude అయ్యి ఉండవచ్చు. ఈ situation లో braces treatment ద్వారా teeth ను back కి move చేసి proper alignment లోకి తీసుకొస్తే normal size లో కనిపిస్తాయి.

✔️ కొన్ని సందర్భాల్లో teeth structure naturally narrow గా ఉంటుంది. అప్పుడు braces treatment లేదా tooth shaping / contouring ద్వారా appearance improve చేయవచ్చు.

👉 మీకు కూడా front teeth thin గా కనిపిస్తే tension పడాల్సిన అవసరం లేదు. ఒకసారి dentist ని consult చేస్తే best treatment option ఏది అనేది decide చేయవచ్చు.

👩‍⚕️ Dr. Nitya Krishna
📍 Gachibowli

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/

📞 040 – 4142 0000
WhatsApp: 9429422020

08/02/2026

Dental Fluorosis వల్ల మీ చిరునవ్వుపై ప్రభావమా?

పళ్ళపై తెల్లటి మచ్చలు, బ్రౌన్ స్పాట్స్ లేదా పిట్టింగ్ కనిపిస్తున్నాయా?
అధిక ఫ్లోరైడ్ కారణంగా వచ్చే Dental Fluorosis వల్ల చాలా మంది తమ స్మైల్ గురించి ఆత్మవిశ్వాసం కోల్పోతుంటారు.
Dr. Harika – Partha Dental Care
డెంటల్ ఫ్లోరోసిస్ అంటే ఏమిటి, దానికి అందుబాటులో ఉన్న ఆధునిక డెంటల్ ట్రీట్మెంట్స్....

ట్రీట్మెంట్ ఆప్షన్స్:

Mild cases – Teeth Whitening, Composite Fillings
Moderate to Severe cases – Veneers, Crowns
Advanced Smile Design Technology తో సహజమైన ఫలితాలు

మీ పళ్ళ అందంతో పాటు మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగి పొందండి!
మచ్చలు లేదా ఎనామెల్ డ్యామేజ్ ఉన్నవారు ఆలస్యం చేయకుండా నిపుణుల సలహా తీసుకోండి

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

07/02/2026

డా. కవిత గారి ప్రొఫెషనల్ పనితనానికి ఇదే సాక్ష్యం
జూట్ గ్లాస్ & వీవింగ్ మెటీరియల్స్‌తో చేసిన ఈ ప్రాజెక్ట్ ఫలితం అంచనాలను మించి ఉంది.
క్వాలిటీ, డిజైన్, ఫినిషింగ్—all in one
కస్టమర్ పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తూ 100% సాటిస్ఫాక్షన్ అని చెప్పారు.
మీ ప్రాజెక్ట్‌కు నమ్మకమైన, క్రియేటివ్ టచ్ కావాలంటే
డా. కవిత గారే సరైన ఎంపిక

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

06/02/2026

నల్గొండలోని మా డెంటల్ క్లినిక్‌లో చికిత్స పొందిన అంబటి బాల్టా రెడ్డి గారి అనుభవం

తీవ్రమైన దంత మాంసం వాపు మరియు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సమయంలో, సాధారణ శస్త్రచికిత్స అవసరం అని మొదట చెప్పబడింది. కానీ మేము హైదరాబాద్ నుంచి లేజర్ డెంటల్ స్పెషలిస్ట్‌ను పిలిపించి, అత్యాధునిక లేజర్ ట్రీట్‌మెంట్ ద్వారా చికిత్స అందించాము చికిత్స అనంతరం పూర్తిగా కోలుకుని, ఇప్పుడు దంత సమస్యలు లేకుండా సంతోషంగా ఉన్నారు ఫలితాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

మీ దంత ఆరోగ్యానికి ఆధునిక పరిష్కారాలు కావాలంటే
నల్గొండలోని మా డెంటల్ క్లినిక్‌ను సంప్రదించండి.

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

05/02/2026

She Tried Another Hospital First… Then This Implant Changed Everything
She first visited another hospital… but the results weren’t satisfying.
Later, she chose ParthaDental, Vanasthalipuram — and her implant experience changed completely.
From expert implant care to supportive doctors and staff, this is a real patient story that speaks about trust, comfort, and confidence.

Thinking about dental implants?
Hear it straight from a happy patient.

ParthaDental Vanasthalipuram
Real stories. Real smiles.

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000


05/02/2026

పార్థ డెంటల్ క్లినిక్స్‌పై 12 సంవత్సరాల విశ్వాసానికి సాక్ష్యం!
విజయలక్ష్మి గారు తమ అనుభవాన్ని పంచుకుంటూ, ఈ సంవత్సరాల పాటు రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్లు, డెంటల్ క్రౌన్లు వంటి అనేక చికిత్సలు విజయవంతంగా పొందినట్లు తెలిపారు. తాజాగా పళ్ల మధ్య గ్యాప్‌ల సమస్యకు నిపుణురాలు డా. సౌమ్య గారు అందించిన చికిత్సతో పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
నాణ్యత, అనుభవం, ప్రొఫెషనల్ కేర్ — ఇవే Partha Dental Clinics ప్రత్యేకత!
మీ చిరునవ్వుకు సరైన చిరునామా.

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000


04/02/2026

మా పిల్లకి పళ్ళ నొప్పి అంటే ఎంత భయమో…
కానీ ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత ఆ భయం అంతా మాయమైంది...
డాక్టర్ గారి ఓపిక, ప్రేమ, జాగ్రత్త చూసి నిజంగా మనసుకు ప్రశాంతత వచ్చింది
పిల్లల్ని తమ పిల్లలలా చూసుకునే డెంటల్ కేర్ ఇదే

ఇప్పుడు మా చిన్నారి నవ్వే మా ఆనందం
ధన్యవాదాలు డాక్టర్ గారు

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

Address

TNGO’s Colony, My Home Vihanga Road, Behind Q City, Gachibowli
Hyderabad
500032

Opening Hours

Monday 10am - 9pm
Tuesday 10am - 9pm
Wednesday 10am - 9pm
Thursday 10am - 9pm
Friday 10am - 9pm
Saturday 10am - 9pm
Sunday 10am - 9pm

Telephone

+919121142638

Alerts

Be the first to know and let us send you an email when Q-city Partha Dental Skin Hair posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Q-city Partha Dental Skin Hair:

Share