Esha IVF Fertility Center

Esha IVF Fertility Center One-stop solution for all your Fertility Issues.

26/08/2026

🤔 OI, IUI, IVF — Difference enti?
Confused about which fertility treatment is right for you? ❤️

Simple ga cheppalante, OI, IUI & IVF are different fertility treatment approaches, and the right option depends on the couple’s individual fertility condition, diagnosis & treatment needs.

👀 Ee Reel lo OI, IUI & IVF madhya main differences simple ga explain chesam!

💬 Mee doubts unte “FERTILITY” ani Comment cheyandi! 👇
📞 7798983333

ఈ Reel useful అనిపిస్తే Save 📌 & Share 🔄 చేయండి.
మీకు తెలిసిన couples కి కూడా share చేయండి! ❤️

24/08/2026

IVF is not just her journey…
ఇది మీ ఇద్దరి కల కోసం కలిసి చేసే ప్రయాణం. 💕

During IVF, she needs more than treatment…
ఆమెకు మీ love, care, understanding & emotional support కూడా ఎంతో అవసరం. ❤️

Because IVF is not just about becoming parents…
It’s about standing together through every step of the journey. 🤝

💬 ప్రతి భర్త తెలుసుకోవాల్సిన విషయం…
మీకు తెలిసిన ఒక husband కి share చేయండి.

22/08/2026

S***m Count 0… 😳
అయినా PREGNANCY POSITIVE! 🤰❤️
“మా కల నిజమైంది! 🥹✨

Zero s***m count అని చెప్పిన తర్వాత కూడా hope వదులుకోకుండా fertility specialist guidance తీసుకున్న ఈ couple journey… ❤️
వారి happiness ఇప్పుడు pregnancy positive తో మరింత special అయ్యింది! 🥹🤰

ప్రతి fertility journey unique. సరైన diagnosis & right treatment plan తో parenthood journey కి కొత్త ఆశ మొదలవుతుంది. 🌸

📞 For fertility consultation: 7798983333

20/08/2026

IVF / IUI ఫలితాన్ని మార్చే ముఖ్యమైన అంశాలు! 🤰✨

IVF లేదా IUI success అనేది ఒక్క factor మీద మాత్రమే depend అవ్వదు. ❤️
Age, egg quality, s***m quality, embryo quality, uterus health & overall health వంటి అనేక factors treatment outcome ని ప్రభావితం చేయవచ్చు.

అందుకే ప్రతి couple కి personalised fertility assessment & treatment plan చాలా ముఖ్యం. 🌸

మీ fertility journey గురించి expert guidance కోసం Esha IVF ని సంప్రదించండి. ❤️

📞 7798983333

19/08/2026

🧬 IVF తర్వాత మిగిలిన ఎంబ్రియోలను ఎప్పుడు డిస్కార్డ్ చేయాలి?

క్లినికల్‌గా ముఖ్యమైన విషయం: వెంటనే డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు.

IVF ద్వారా pregnancy సాధించిన తర్వాత ల్యాబ్‌లో freeze చేసి ఉన్న Surplus Embryos గురించి decision తీసుకునే ముందు, future pregnancy plans మరియు embryo disposition గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. Embryos ను continueగా store చేయడం, discard చేయడం లేదా applicable donation options గురించి నిర్ణయం తీసుకోవచ్చు—ఇది patient/couple consent మరియు clinic policyపై ఆధారపడి ఉంటుంది.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు:

1. Future Pregnancy Planning 👶
భవిష్యత్తులో మరో pregnancy కావాలనుకుంటున్నారా? అనే విషయాన్ని ముందుగా ఆలోచించాలి.

2. Informed Decision 🧬
Embryos గురించి తీసుకునే decision patient/couple యొక్క informed consent మరియు written instructions ఆధారంగా ఉండాలి.

3. తొందరపడకుండా నిర్ణయం ❤️
Embryo disposition ఒక personal decision. మీ fertility goals, storage terms మరియు available options గురించి Fertility Specialist & Embryology teamతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

📞 For Consultation: 7798983333

17/08/2026

Endometriosis Laparoscopy చేస్తే… ఇది Permanent Solution ఆ? 🤔

చాలా మంది మహిళలకు ఉండే సాధారణ ప్రశ్న ఇది.
Laparoscopy ద్వారా Endometriosis వల్ల కలిగే సమస్యలను తగ్గించడంలో సహాయం అవుతుంది. కానీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, follow-up care మరియు recurrence గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మీకు Endometriosis, Severe Period Pain లేదా Pregnancy Planning గురించి సందేహాలు ఉంటే, Fertility Specialist ని సంప్రదించండి.

📞 Book Your Consultation: 7798983333

15/08/2026
14/08/2026

40+ Lo Celebrities Ki Pregnancy Ela Sadhyam? 🤔🤰✨

Age 40+ అయినా pregnancy possible అవుతుందా?
Yes ❤️ కానీ fertility age తో పాటు egg quality, ovarian reserve, overall health వంటి factors మీద కూడా depend అవుతుంది.

కొంతమంది celebrities 40+ లో pregnancy achieve చేయడం చూసి చాలామందికి ఒకే doubt — “మరి నాకు ఎందుకు కుదరదు?” 🤔

ప్రతి woman fertility journey unique. సరైన evaluation & expert guidance తో మీ options ఏంటో తెలుసుకోవచ్చు. 🌸

📞 Esha IVF – 7798983333

12/08/2026

💍 పెళ్లైన తర్వాత… పిల్లల కోసం ఎంతకాలం Natural గా Try చేయాలి? 🤔👶

చాలా మంది couples కి ఇదే biggest doubt…
❓ 6 నెలలా? 1 సంవత్సరమా? ఇంకా wait చేయాలా?

సరైన సమయంలో fertility expert ని సంప్రదిస్తే మీ pregnancy journey మరింత clear గా ఉంటుంది. ❤️

మీకు ఈ information ఉపయోగపడితే ❤️ Like చేయండి & మీ doubts కోసం Comment చేయండి 👇

📞 7798983333

Address

Plot No. 8-2, 3rd Floor, Stanford Park, 269/4/B, Road No. 2, Above Tenet Diagnostics Hub, Banjara Hills
Hyderabad
500034

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

+917798983333

Alerts

Be the first to know and let us send you an email when Esha IVF Fertility Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Esha IVF Fertility Center:

Shortcuts

Share