Patient Seva

Patient Seva Patient Seva the leading portal for complete information about Health Care Service Providers in Hyderabad.

         #𝐥𝐚𝐩𝐚𝐫𝐨𝐬𝐜𝐨𝐩𝐢𝐜𝐜𝐡𝐨𝐥𝐞𝐜𝐲𝐬𝐭𝐞𝐜𝐭𝐨𝐦𝐲
05/08/2026


#𝐥𝐚𝐩𝐚𝐫𝐨𝐬𝐜𝐨𝐩𝐢𝐜𝐜𝐡𝐨𝐥𝐞𝐜𝐲𝐬𝐭𝐞𝐜𝐭𝐨𝐦𝐲

01/08/2026



25/07/2026

22/07/2026
11/07/2026


10/07/2026


7-1-79, A&B, Dharamkaram Road, Ameerpet, Hyderabad, Telangana.
ఈ విలువైన సమాచారం అందరికీ షేర్ చేయండి.

22/06/2026


  పెట్టడం అనేది నా కల.....ప్రస్తుత నా పరిస్థితుల లో నా దగ్గర   నడిపేటంత డబ్బు నా దగ్గర లేకపోయినా, ఇదే అవకాశం ఓ 3 సంవత్సర...
13/06/2026

పెట్టడం అనేది నా కల.....ప్రస్తుత నా పరిస్థితుల లో నా దగ్గర నడిపేటంత డబ్బు నా దగ్గర లేకపోయినా, ఇదే అవకాశం ఓ 3 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ వచ్చిన అవకాశం వదలకూడదు అని ఇప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధ్యతలు ఉన్నా తప్పనిసరి పరిస్థితుల లో అడుగు ముందుకు వేశాను. దీని వెనక ఉన్న ఒకే ఒక్క బలమైన కారణం అనే సంస్థ స్థాపించడమే... ఎందరో రోగులు వారి సమస్యలు చెబుతుంటే కొంత మందికి సాయం చేసి, కొంత మందికి చేయలేక నాలో నేను ఎన్ని సార్లు మదనపడ్డానో నాకే తెలుసు. ఛా .... నాకే ఓ ఉంటే వీరికి సాయం చేసి ఉండవచ్చు కదా అని అనుకున్న సంధర్బాలు కొన్ని లక్షలు ఉన్నాయి. ఏది ఏమైనా వైద్యం అంటే పూర్తి స్థాయి వ్యాపారం అయిన ఈ రోజులలో నేను తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సరి అయినదో నాకు కూడా తెలియదు...కానీ ఉన్నన్ని రోజులు పది మంది వైద్యానికి సాయపడుతూ...నిరాశతో ఉన్న వారి జీవితాలకు ఓ ఆశనిస్తూ వైద్యం వ్యాపారం కాదు...కాకూడదు అనే ఒకే ఒక్క నినాదంతో ఉండాలనేది నా లక్ష్యం. సమస్య అని నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క రోగికి బాసటగా నిలవాలనేదే నా ధ్యేయం. ఇదేం పెద్ద విషయం కాదు....మీ అందరి సహకారం ఉంటే!!!!! మీలో ఎంత మంది మన గురించి పది మందికి చెబితే అంత మందికి నేను సాయం చేయడానికి సిద్దం గా ఉన్నాను.

💢💢💢💢💢💢 మీలో ఎవరైనా ఆపదలో వైద్యం అవసరమైన పేదవారికి ఆర్థిక సహకారం అందించదలిస్తే నేరుగా నాకే Call చేయండి ఒక Group చేసి అర్హులైన అందరికీ వైద్యం అందే దిశగా అడుగులు వేద్దాం.......💢💢💢💢💢💢💢



Raja N V G
Founder Patientseva
Managing Director: Rajahealthcare
8008 488 557

              ఇలాంటి Companies లో పని చేసే ఏ   కైనా ఈ Season లో    వస్తే చింతించకండి,  మీకోసం మేము మా వంతు సహాయ సహకారాలు...
08/06/2026



ఇలాంటి Companies లో పని చేసే ఏ కైనా ఈ Season లో వస్తే చింతించకండి, మీకోసం మేము మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము.
Free Physician Consultation
50% Discount on OP Investigations
10% Discount on Pharmacy.

Address

Surabhi Sapphire Complex, Musheerabad Main Road, Metro Pillar Number 1089, Musheerabad
Hyderabad
20

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+918008488557

Alerts

Be the first to know and let us send you an email when Patient Seva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share