Dr Hair Oil Hair Growth Lotion

Dr Hair Oil Hair Growth Lotion Dr. Hair Lotion, the revolutionary solution that promises to grow hair back on a bald head in just three months. to obtain healthier, thicker hair.

Place your order for Dr. Hair Lotion right now to see the change for yourself!

10/01/2025

డాక్టర్ హెయిర్ గ్రోత్ లోషన్ (ఫ్లవర్ థెరపీ)

పరిచయం:
డాక్టర్ హెయిర్ గ్రోత్ లోషన్ అనేది ఫ్లవర్ థెరపీ పద్ధతిలో తయారు చేయబడిన సహజసిద్ధమైన ఆయిల్.

వాడక విధానం:
1. ఆయిల్‌ను 6 నెలల పాటు నిరంతరంగా ఉపయోగించాలి. 2 నెలల తర్వాత క్రొత్త వెంట్రుకలు మొలకెత్తడం ప్రారంభమవుతుంది.
2. మొదటిసారి వాడే వారు తలను గుండు చేయించుకోవాలి. ఆ తర్వాత "0" ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు.
3. ఉదయం స్నానం చేసిన తర్వాత తెల్లరంగు ఆయిల్‌ను 1 నిమిషం షేక్ చేసి, కొబ్బరి నూనెలా తలపై అప్లై చేయాలి.
4. ఆయిల్ అప్లై చేసిన తర్వాత, రోలర్‌ను మెల్లగా పైకి మరియు క్రిందకి 3-5 నిమిషాలు రోల్ చేయాలి.
5. రోలింగ్ తర్వాత కొంత తెల్ల ఆయిల్ తీసుకుని మృదువుగా మసాజ్ చేయాలి.
6. రాత్రి టైంలో ఎర్రరంగు ఆయిల్‌ను అదే విధంగా అప్లై చేసి రోల్ చేయాలి.

ముఖ్య గమనిక:

1. రోలర్‌ను మెల్లగా వాడాలి. ఒత్తిడి లేకుండా రోల్ చేయాలి.
2. గట్టిగా రోలింగ్ చేస్తే తలపై ఉన్న సున్నితమైన పొర దెబ్బతింటుంది.
3. తలనొప్పి, గాయాలు రావచ్చు.
4. ప్రతిరోజూ స్నానం చేయకూడదు. 2-3 రోజులకు ఒకసారి షాంపూ లేకుండా స్నానం చేయాలి.
5. షాంపూ వాడాలనుకుంటే, వారంలో రెండు సార్లు మాత్రమే వాడాలి.
6. రసాయనిక షాంపూలు కాకుండా, పతంజలి, హిమాలయా వంటి నేచురల్ షాంపూలు వాడాలి.

ఆహార నియమాలు:
1. మొలకెత్తిన గింజలు, బాదం, ఎండు ద్రాక్ష నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి.
2. గుడ్డు తెల్లసొన మాత్రమే తినాలి.
3. క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవాలి.
4. ఆకుకూరలు, కూరగాయలు వారం లో ఒకసారి తినాలి.
5. రోజుకు 3-4 లీటర్ల నీరు తాగాలి.
6. మజ్జిగ రోజూ తాగాలి.
7. చికెన్ 10 రోజులకు ఒకసారి తినాలి.
8. మటన్ తినవచ్చు. చేపలు తినకూడదు.
9. మద్యం, పొగత్రాగడం, గుట్కా మానేయాలి.

మరిన్ని సూచనలు:
1. ఆయిల్ అప్లై చేసిన 2 గంటల తర్వాత ఇతర నూనెలు అప్లై చేసుకోవచ్చు.
2. డాక్టర్ హెయిర్ గ్రోత్ ఆయిల్ 1 నెల సరిపడే విధంగా పంపించాము.
3. గణనీయమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవు.

సంప్రదించండి:
శ్రీనివాసుల రెడ్డి
📞 8885553181
📍 అమీర్‌పేట్, హైదరాబాద్.

Send a message to learn more

Hi Everyone,We are offering Door Delivery Services and Courier Facility of Dr Hair Growth Lotion.Across India.Kindly Wha...
17/09/2024

Hi Everyone,

We are offering Door Delivery Services and Courier Facility of Dr Hair Growth Lotion.

Across India.

Kindly Whatsapp +918885553181 for more details.

Address

Manjeera Diamond Towers, Nallagandla
Hyderabad
500019

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Hair Oil Hair Growth Lotion posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share