21/08/2026
మెడ చుట్టూ పులిపిర్లు వస్తున్నాయా? ఇంట్లోనే తీసేయడానికి ప్రయత్నించకండి! ⚠️
మెడపై కనిపించే growth ప్రతి ఒక్కటీ ఒకే రకం కాదు. అవి skin tags కావచ్చు, warts కావచ్చు లేదా ఇతర కారణాలతో రావచ్చు.
తెలియని లోషన్లు లేదా రిమూవల్ కెమికల్స్ ఉపయోగించడం వల్ల చుట్టుపక్కల చర్మం దెబ్బతినే అవకాశం ఉంది.
👩⚕️ Dermatologist లేదా Plastic Surgeonను సంప్రదించి, అవసరాన్ని బట్టి సరైన treatment తీసుకోవడం మంచిది.
🎥 పులిపిర్లను ఎలా గుర్తించాలి? ఎలాంటి removal methods ఉన్నాయి? ఈ వీడియోలో తెలుసుకోండి.
ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే.
sumasandhyala
Dr. Suma Sandhyala
MBBS, M.S., M.Ch (Gold Medalist)
Consultant Plastic, Cosmetic, and Reconstructive Surgeon
Apollo Hospitals-Hyderabad