Bbetter Health Telugu

Bbetter Health Telugu At BBETTER, we blend ancient Ayurvedic wisdom with modern care to create health supplements that work. Trusted so much, we’d share them with our loved ones.

బీబెటర్ హెల్త్ తెలుగు ఈ పేజీ లో సంతోషకరమైన జీవితం కోసం తాజా ఆయుర్వేద ఉత్పతులను, ఆరోగ్య సూచనలను పొందవచ్చు. మా ఆయుర్వేద ఉత్పత్తులు సహజ పదార్థాలతో తయారై, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స అందిస్తాయి. Wellness is personal—let BBETTER be your trusted partner in health!

04/09/2026

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు! 🙏🪷

శ్రీకృష్ణుడి అనుగ్రహంతో ప్రతి అడుగులో ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు నిండాలని కోరుకుంటూ… 💙✨

ఈ పవిత్రమైన శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మంచి ఆరోగ్యం, ఆనందం, శాంతి మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం.

Celebrate the divine spirit of Janmashtami with Lord Krishna’s blessings of good health, happiness, and prosperity. 💙✨🙏 ...
04/09/2026

Celebrate the divine spirit of Janmashtami with Lord Krishna’s blessings of good health, happiness, and prosperity. 💙✨🙏

May Lord Krishna bless you and your family with good health, happiness, and a better tomorrow. Wishing you a joyful and blessed Happy Janmashtami! 🌸🪷

31/08/2026

రాత్రి వెల్లుల్లి తిన్న తర్వాత గ్యాస్ లేదా గుండెల్లో మంట ఎందుకు వస్తుంది? 🧄🔥
రాత్రి వెల్లుల్లి తిన్న తర్వాత గ్యాస్, ఉబ్బరం లేదా గుండెల్లో మంట వస్తుందా? 🤔 దీనికి వెల్లుల్లి మీ జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెట్టడం ఒక కారణం కావచ్చు.

ముఖ్యంగా పచ్చి వెల్లుల్లి కొంతమందిలో జీర్ణ అసౌకర్యాన్ని కలిగించవచ్చు. రాత్రి వెల్లుల్లి తిన్న వెంటనే పడుకుంటే acid reflux వల్ల గుండెల్లో మంట మరింతగా అనిపించొచ్చు.
ఇలాంటి సమస్య తరచుగా వస్తుంటే రాత్రిపూట పచ్చి వెల్లుల్లిని తగ్గించి, మీ శరీరం ఎలా స్పందిస్తుందో గమనించండి.
వెల్లుల్లి అందరికీ ఇబ్బంది కలిగించదు… మీ శరీరానికి ఎలా సరిపోతుందో గమనించడం ముఖ్యం.


ఈ రాఖీ పండుగ మీ అన్నాచెల్లెళ్ల బంధం ప్రేమ, ఆప్యాయతలతో మరింత బలపడాలని కోరుకుంటున్నాం. ❤️ఎప్పటికీ తోడుగా ఉండే ఈ అందమైన బంధ...
27/08/2026

ఈ రాఖీ పండుగ మీ అన్నాచెల్లెళ్ల బంధం ప్రేమ, ఆప్యాయతలతో మరింత బలపడాలని కోరుకుంటున్నాం. ❤️

ఎప్పటికీ తోడుగా ఉండే ఈ అందమైన బంధానికి ఆరోగ్యం, ఆనందం ఎప్పుడూ తోడుగా ఉండాలి. 🌸

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు! 🪷✨





27/08/2026

వర్షాకాలంలో ఉదయం లేవగానే నోరు చాలా Dryగా ఉంటుందా?

వర్షాకాలంలో ఉదయం లేవగానే నోరు, గొంతు dryగా అనిపిస్తుందా? దీనికి నీళ్లు తక్కువగా తాగడం ఒక్కటే కారణం కాదు.

ముక్కు block అవ్వడం వల్ల రాత్రి mouth breathing జరగొచ్చు. అలాగే దాహం తక్కువగా అనిపించడం వల్ల నీళ్లు తక్కువగా తాగడం కూడా morning drynessకు కారణం కావచ్చు.

అందుకే hydrationపై శ్రద్ధ పెట్టడంతో పాటు, రాత్రి ముక్కు block అవుతుందా, నోటి ద్వారా శ్వాస తీసుకుంటున్నారా అనేది గమనించండి.

24/08/2026

వర్షాకాలంలో నీళ్లు తక్కువగా తాగుతున్నారా?

వర్షాకాలంలో దాహం తక్కువగా వేయడంతో చాలామంది నీళ్లు తాగడం తగ్గిస్తారు. కానీ ఈ సీజన్‌లో కూడా శరీరానికి తగినంత నీరు అవసరం. 💧 సాధారణంగా రోజుకు 2–3 లీటర్ల నీరు అవసరం కావచ్చు, అయితే ఇది వ్యక్తి వయసు, శారీరక శ్రమ, వాతావరణం, ఆరోగ్య పరిస్థితిని బట్టి మారుతుంది. రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగడం మంచిది. కిడ్నీ లేదా గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనలను పాటించాలి.

23/08/2026

Uric acid levels పెరిగితే కీళ్లలో నొప్పి, వాపు వంటి సమస్యలు రావచ్చు. నిర్లక్ష్యం చేయకుండా Uric Urja తో Ayurvedic support పొందండి. 🌿

22/08/2026

వర్షాకాలంలో చికెన్ తినేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

చికెన్ మంచి ప్రోటీన్‌కు వనరు. 🍗 కానీ వర్షాకాలంలో చికెన్‌ను పూర్తిగా ఉడికించడం, తాజా చికెన్‌ను ఉపయోగించడం చాలా ముఖ్యం. డీప్ ఫ్రైడ్ చికెన్ కంటే తక్కువ నూనెతో వండిన లేదా గ్రిల్ చేసిన చికెన్‌ను ఎంచుకోవడం మంచిది.

20/08/2026

వర్షాకాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా? జాగ్రత్త!

చల్లగా ఉందని మరీ వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మంపై ఉన్న natural oils తగ్గి skin dryగా మారొచ్చు. దురద, irritation కూడా రావచ్చు. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసి, తర్వాత moisturizer ఉపయోగించడం మంచిది.

19/08/2026

వర్షాకాలంలో చేపలు తినకూడదా?

వర్షాకాలంలో చేపలు తినకూడదనే నమ్మకం ఉంది. 🐟 కానీ తాజా చేపలను పరిశుభ్రమైన ప్రదేశం నుంచి కొనుగోలు చేసి, పూర్తిగా ఉడికించి తింటే సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. పచ్చిగా లేదా సరిగా ఉడకని చేపలను మాత్రం తినకండి.

Address

MonkSays Superfoods Private Ltd H. No: 8-2-269/S, Plot No 31, Sagar Society, Road No 2 Banjara Hills
Hyderabad
500034

Opening Hours

Monday 6am - 10pm
Tuesday 6am - 10pm
Wednesday 6am - 10pm
Thursday 6am - 10pm
Friday 6am - 10pm
Saturday 6am - 10pm
Sunday 6am - 10pm

Alerts

Be the first to know and let us send you an email when Bbetter Health Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share