12/12/2025
"Osteoporosis – ఎముకలు బలహీనమవ్వడానికి అసలు కారణాలేంటి?"
Back pain, height reduction, stooped posture… ఇవన్నీ వయసు వల్లే అని చాలామంది భ్రమ పడుతుంటారు.
కానీ నిజం ఏమిటంటే — Osteoporosis ప్రతి ఇంట్లో కనిపించే నిశ్శబ్ద శత్రువు.
Symptoms కనిపించే సమయానికి… ఎముకలు ఇప్పటికే బలహీనంగా ఉంటాయి.
ఈ వీడియోలో నేను వివరంగా చెప్పాను:
✅ Osteoporosis అంటే ఏమిటి?
✅ ఎవరికీ ఎక్కువ ప్రమాదం?
✅ ఎముకలు బలహీనమవుతున్నాయని ఎలా గుర్తించాలి?
✅ BMD test ఎందుకు అవసరం?
✅ రోజువారీ జీవనశైలిలో ఏ మార్పులు చేసుకోవాలి?
✅ Diet, exercise, vitamin D, calcium గురించి పూర్తీ వివరాలు.
మీ కుటుంబంలో అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ ఎవరికైనా ఇది చాలా ఉపయోగపడుతుంది.
ఒక్క 30 నిమిషాలు పెట్టి ఈ వీడియో చూడండి — భవిష్యత్తులో పెద్ద సమస్యలను నివారించవచ్చు.
My Doctor LIVE : Osteoporosis - Symptoms, Causes & Treatment | Dr. Mohammed Imran . ► Like us on ...