06/06/2026
మోకాళ్ల నొప్పి వస్తే రెస్ట్ చేయాలా..? లేక కదలాలా..? 🤔
మోకాళ్ల నొప్పి వచ్చిందంటే వెంటనే రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. కానీ అన్ని సందర్భాల్లో పూర్తిగా రెస్ట్ అవసరం ఉండకపోవచ్చు. ఎక్కువసేపు కదలకుండా ఉంటే జాయింట్స్ గట్టిపడి, మసిల్స్ బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకే నిపుణుల సలహాతో లైట్ ఎక్సర్సైజ్‌లు, మసిల్ స్ట్రెంగ్తెనింగ్ యాక్టివిటీస్ మరియు వెయిట్ కంట్రోల్‌పై దృష్టి పెట్టడం మంచిది. సరైన కదలికలు జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరచడంలో సహాయపడవచ్చు. గుర్తుంచుకోండి — Motion is Lotion! సరైన విధంగా కదలండి, ఆరోగ్యంగా ఉండండి.