31/08/2026
ఈ రోజుల్లో పిల్లల్లోనూ, పెద్దల్లోనూ కంటి చూపు మసగబారడానికి ప్రధాన కారణాలు:
• స్క్రీన్ టైమ్ పెరగడం (లాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, టీవీలు)
• మానసిక ఒత్తిడి (Stress)
• పరిసరాల్లోని టాక్సిసిటీ & కెమికల్ ఎక్స్‌పోజర్
కంటి చూపును మెరుగుపరిచే TOP 4 యాంటీ ఆక్సిడెంట్ ఆహారాలు:
1️⃣ గోజీబెర్రీస్ (Goji Berries) - జియాజాంతిన్ (Zeaxanthin)
2️⃣ బ్లూబెర్రీస్ (Blueberries) - యాంతోసైనిన్స్ (Anthocyanins)
3️⃣ ఆకుకూరలు & గ్రుడ్లు - లూటిన్ & జియాజాంతిన్ (Lutein & Zeaxanthin)
4️⃣ సీ ఫుడ్స్ & మైక్రో ఆల్గే - ఆస్ట్రాజాంతిన్ (Astaxanthin)
telugudoctor healthtips eyestrain
Eye health, Goji berries, Blueberries, Antioxidants, Zeaxanthin, Anthocyanins, Astaxanthin, Telugu health tips, Top 4 foods to improve eyesight in Telugu, Foods rich in antioxidants for better vision, How to reduce eye strain from screen time, Best foods for eyesight improvement in kids, Natural foods to cure oxidative stress in eyes, Kanti chupu peragalante em thinali, Telugu doctor tips, Eye care tips Telugu, Dr Ramas Health Veda, Health Veda Shorts