The Cold Mind

The Cold Mind Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from The Cold Mind, Health & Wellness Website, Hyderabad.

Human Behavior • Social Intelligence
Dark Psychology Observation over Emotion
మనుషుల ప్రవర్తనలో దాగి ఉన్న నిజాలు.
గమనించే వారికి మాత్రమే.👁️
The Cold Mind Telugu

17/08/2026

కొన్నిసార్లు...
“Okay” అంటే బాగున్నాను అని కాదు.
నిజం బయటపడకుండా
conversation ముగించడానికి మనం అలవాటు చేసుకున్న సమాధానం.
మీకు కూడా ఇలా జరిగిందా?

10/08/2026

చిన్నప్పుడు ఏడ్చినప్పుడు —
ఎవరైనా పక్కన ఉంటే చాలు అనిపించేది.
పెద్దయిన తర్వాత —
ఏడుపు కూడా ఒంటరిగా వస్తుంది. 🧠❄️

30/07/2026

కొన్నిసార్లు...
మనం వెనక్కి తిరిగేది...
తలుపు కోసం కాదు.
కొద్దిసేపటి క్రితం...
తీసుకున్న నిర్ణయాన్ని...
మళ్లీ నమ్ముకోవడానికి.
మీకు కూడా ఇలా జరిగిందా?
Hashtags

27/07/2026

**సమస్య లైన్‌లో ఉండకపోవచ్చు...
మన నిర్ణయాన్ని మళ్లీ మళ్లీ పోల్చుకోవడంలో ఉండొచ్చు.**

26/07/2026

**అవకాశం విలువను... దాని ఉపయోగం కాదు...
దాన్ని కోల్పోతామనే భావనే చాలాసార్లు నిర్ణయిస్తుంది.**

20/07/2026

కొన్ని Messages... Send చేసిన తర్వాతే... మన ఆలోచనలు మొదలవుతాయి.

05/07/2026

కొన్ని జ్ఞాపకాలు ఎందుకు చెరిగిపోవు? మనం వస్తువులను కాదు... వాటితో ముడిపడి ఉన్న ఫీలింగ్స్ ని బతుకుతాం. Memory follows emotion.

04/07/2026

**కొన్ని చిన్న విజయాలు... ఆ సమయంలో పెద్దవిగా అనిపించకపోవచ్చు.
కానీ అవే... తర్వాత మనిషి విలువను ఎలా చూస్తాడో మార్చేస్తాయి. ❄️**

01/07/2026

కొన్ని జ్ఞాపకాలు... జరిగిన సంఘటనల వల్ల కాదు.
ఆ సమయంలో మనకు కలిగిన భావాల వల్ల మనతోనే ఉంటాయి. ❄️
మీకు ఇప్పటికీ గుర్తుండిపోయిన ఒక స్కూల్ జ్ఞాపకం ఏది?

Address

Hyderabad
500 ###, 501 ###, 502 ###.

Website

Alerts

Be the first to know and let us send you an email when The Cold Mind posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to The Cold Mind:

Shortcuts

Share