Mridula Mohan Hospital - Markapur

Mridula Mohan Hospital - Markapur మృదుల మోహన్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్
అనుభవజ్ఞులైన వైద్యులతో ఆధునిక సాంకేతికతలో ఆర్థోపెడిక్ & మహిళా ఆరోగ్య సేవలు.
📍 మార్కాపురం | 📞 95535 88818

మార్కాపురం మరియు పరిసర ప్రాంత ముస్లిం సోదర, సోదరీమణులందరికీ  #రంజాన్ శుభాకాంక్షలు. 🕋☪️ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడు...
21/03/2026

మార్కాపురం మరియు పరిసర ప్రాంత ముస్లిం సోదర, సోదరీమణులందరికీ #రంజాన్ శుభాకాంక్షలు. 🕋☪️


అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును.

అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి: 📱 9553588818

మృదుల మోహన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్,
శ్రీనివాస థియేటర్ ప్రక్కన, కంభం రోడ్ - మార్కాపురం.

తల్లి, భార్య, అక్క, చెల్లెలు… ఎన్నో బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపించే మహిళలందరికీ అంతర్జాతీయ మ...
08/03/2026

తల్లి, భార్య, అక్క, చెల్లెలు… ఎన్నో బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపించే మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

మీ ఆరోగ్యం మీ కుటుంబానికి బలం.
మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అవసరమైనప్పుడు సరైన వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

డా. మృదుల గారి నిపుణ వైద్య సేవలతో మహిళల ఆరోగ్యానికి సమగ్ర సంరక్షణ అందుబాటులో ఉంది.

మహిళా మూర్తులందరికి
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 🌸

📍 మృదుల మోహన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మార్కాపురం

📞 95535 88818



ఇక వెన్నునొప్పి, సయాటికా, డిస్క్ సమస్యలతో బాధపడాల్సిన అవసరం లేదు!నడుము నొప్పి, కాళ్లకు వ్యాపించే నరాల నొప్పి, డిస్క్ ప్ర...
26/02/2026

ఇక వెన్నునొప్పి, సయాటికా, డిస్క్ సమస్యలతో బాధపడాల్సిన అవసరం లేదు!

నడుము నొప్పి, కాళ్లకు వ్యాపించే నరాల నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్స్ వంటి సమస్యలకు ఆధునిక వైద్య సదుపాయాలతో సమగ్ర చికిత్స ఇప్పుడు మన మార్కాపురంలోనే అందుబాటులో ఉంది.

డా. మోహన్ సాయికృష్ణ గారి నిపుణ పర్యవేక్షణలో...
✔ స్పైనల్ కండిషన్స్ చికిత్స
✔ సయాటికా (కాళ్లకు వ్యాపించే నొప్పి) నివారణ
✔ డిజెనరేటివ్ డిస్క్ సమస్యలు
✔ లంబార్ హెర్నియేటెడ్ డిస్క్
✔ నడుము & మెడ నొప్పుల చికిత్స
అవసరమైతే ఆధునిక పరీక్షలు, శస్త్రచికిత్స సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే…
నొప్పిని ఇక వాయిదా వేయకండి!

📞 అపాయింట్‌మెంట్ కోసం సంప్రదించండి: 95535 88818
📍 మృదుల మోహన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మార్కాపురం


24/02/2026

విరిగిన ఎముకలకు దూరం భాదపడుతున్నారా?

పట్టణాలకు, సిటీలకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారా?

ఇక ఆ చింత అవసరం లేదు!

మన మార్కాపురం మృదుల మోహన్ మల్టీ నందు డాక్టర్. మోహన్ సాయికృష్ణ గారు విరిగిన ఎముకలకు ఆరోగ్య శ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ఆపరేషన్లు పూర్తిగా ఉచితంగా చేయుచున్నారు.

సంప్రదించండి: 📱 +919553588818



మార్కాపురం మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఈ పవిత్రమైన మహా శివరాత్రి సందర్భంగా భగవాన్ శివుని ఆశీస్సులతో ఆరోగ్యం, ఐశ్వర్యం, సు...
15/02/2026

మార్కాపురం మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఈ పవిత్రమైన మహా శివరాత్రి సందర్భంగా భగవాన్ శివుని ఆశీస్సులతో ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు కలగాలని మృదుల మోహన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున హృదయపూర్వక మహా శివరాత్రి శుభాకాంక్షలు. 🕉️

శివుని కృపతో
ప్రతి కుటుంబం ఆరోగ్యంగా…
ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలి 🙏

👩‍⚕️ డా. మృదుల
👨‍⚕️ డా. మోహన్ సాయికృష్ణ

📍 మార్కాపురం
📞 95535 88818

ఓం నమః శివాయ 🙏



👩‍⚕️ మహిళల ఆరోగ్యం అంటే కుటుంబ భవిష్యత్తు.గర్భధారణ నుంచి ప్రసవం వరకు,నెలసరి సమస్యల నుంచి గర్భాశయ చికిత్సల వరకు – ప్రతి ద...
11/02/2026

👩‍⚕️ మహిళల ఆరోగ్యం అంటే కుటుంబ భవిష్యత్తు.

గర్భధారణ నుంచి ప్రసవం వరకు,
నెలసరి సమస్యల నుంచి గర్భాశయ చికిత్సల వరకు – ప్రతి దశలో మీతో పాటు ఉండే నిపుణ వైద్య సేవలు
ఇప్పుడు మార్కాపురంలోనే అందుబాటులో ఉన్నాయి.

✅ అధునాతన ల్యాపరోస్కోపీ శస్త్రచికిత్సలు
✅ అల్ట్రాసౌండ్ స్కానింగ్ సదుపాయం
✅ అనుభవజ్ఞులైన వైద్యురాలి పర్యవేక్షణ
✅ అత్యవసర సేవలు 24/7 అందుబాటులో

👩‍⚕️ డా. మృదుల గారి సేవలతో
మహిళలకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ.

📍 మృదుల మోహన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మార్కాపురం

సంప్రదించండి: 📞 95535 88818


🦴 విరిగిన ఎముకలు, ప్రమాద గాయాలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?ఇక ఆలస్యం అవసరం లేదు!ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ వైద్...
05/02/2026

🦴 విరిగిన ఎముకలు, ప్రమాద గాయాలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?

ఇక ఆలస్యం అవసరం లేదు!

ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా అనేక ఆర్థోపెడిక్ చికిత్సలు & శస్త్రచికిత్సలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.

✅ విరిగిన ఎముకలకు ఆధునిక చికిత్స
✅ కీళ్ల నొప్పులకు శాశ్వత పరిష్కారం
✅ ప్రమాద గాయాలకు నిపుణ వైద్యం

ఈ సేవలు అందిస్తున్న నిపుణులు:-

👨‍⚕️ డా. మోహన్ సాయికృష్ణ గారు (MBBS, DNB Ortho)
Joint Replacement & Advanced Orthopedic Surgery స్పెషలిస్ట్

ఇప్పుడు అన్ని సదుపాయాలతో..

📍 మృదుల మోహన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మార్కాపురంలోనే!

📞 సంప్రదించండి: 9553588818




👩‍⚕️ 𝗜𝗻𝘁𝗲𝗿𝗻𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹 𝗪𝗼𝗺𝗲𝗻'𝘀 𝗗𝗼𝗰𝘁𝗼𝗿𝘀 𝗗𝗮𝘆 సందర్భంగా ప్రాణాలను కాపాడుతూ, సేవనే ధ్యేయంగా చేసుకుని నిరంతరం రోగుల కోసం నిలబడే అ...
03/02/2026

👩‍⚕️ 𝗜𝗻𝘁𝗲𝗿𝗻𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹 𝗪𝗼𝗺𝗲𝗻'𝘀 𝗗𝗼𝗰𝘁𝗼𝗿𝘀 𝗗𝗮𝘆 సందర్భంగా ప్రాణాలను కాపాడుతూ, సేవనే ధ్యేయంగా చేసుకుని నిరంతరం రోగుల కోసం నిలబడే అంతర్జాతీయ మహిళా వైద్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు 💐

ప్రత్యేకంగా మార్కాపురం ప్రజల ఆరోగ్యానికి అంకితమైన డా. మృదుల గారికి మా శిరసువంచి నమస్సులు 🙏

మీ సేవలు ఎన్నో కుటుంబాలకు ఆరోగ్యం, ఆశ నింపుతున్నాయి 🌿

- టీం మృదుల మోహన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మార్కాపురం



🤰 గర్భధారణలో తరచూ నొప్పులు వస్తున్నాయా?భయపడాల్సిన అవసరం లేదు – సరైన చికిత్స ఉంటే సులభంగా పరిష్కారం అవుతుంది!మార్కాపురంలో...
28/01/2026

🤰 గర్భధారణలో తరచూ నొప్పులు వస్తున్నాయా?

భయపడాల్సిన అవసరం లేదు – సరైన చికిత్స ఉంటే సులభంగా పరిష్కారం అవుతుంది!

మార్కాపురంలోనే అనుభవజ్ఞురాలైన
డా. మృదుల గారిని సంప్రదించండి.

ప్రసూతి & మహిళా ఆరోగ్య సమస్యలకు పూర్తి పరిష్కారం ఒకే చోట!

✔️ గర్భకాల సంరక్షణ
✔️ నొప్పుల చికిత్స
✔️ స్కానింగ్ సౌకర్యం
✔️ ల్యాపరోస్కోపిక్ చికిత్సలు

📍 శ్రీనివాస్ థియేటర్ పక్కన, కంభం రోడ్ - మార్కాపురం
📞 9553588818

🇮🇳 మన రాజ్యాంగం మనకు హక్కులు ఇచ్చింది…మన దేశం మనకు భద్రత ఇచ్చింది…మన ఆరోగ్యం మన భవిష్యత్తు అయ్యింది…ఈ 77వ గణతంత్ర దినోత్...
26/01/2026

🇮🇳 మన రాజ్యాంగం మనకు హక్కులు ఇచ్చింది…
మన దేశం మనకు భద్రత ఇచ్చింది…
మన ఆరోగ్యం మన భవిష్యత్తు అయ్యింది…

ఈ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మృదుల మోహన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ప్రతి కుటుంబానికి ఆరోగ్యంతో కూడిన జీవితం కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

దేశ సేవలో వైద్య సేవ 🇮🇳
ఆరోగ్య భారతానికి మా వంతు సహకారం.

Address

Near Srinvasa Theater
Markapur
523316

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 9pm

Alerts

Be the first to know and let us send you an email when Mridula Mohan Hospital - Markapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share