05/05/2026
🌸 Herbalife Women’s Choice – Uses & Details
👉 Uses (లాభాలు):
హార్మోన్ బ్యాలెన్స్ కి సహాయం చేస్తుంది
పీరియడ్స్ సమస్యలు (irregular periods, cramps) తగ్గించడంలో సహాయపడుతుంది
ఎనర్జీ పెంచుతుంది
మహిళల overall health & wellness improve చేస్తుంది
PCOS/PCOD ఉన్నవారికి support గా ఉపయోగపడుతుంది
👉 ఎవరు ఉపయోగించాలి?
18 సంవత్సరాల పైబడిన మహిళలు
హార్మోన్ imbalance ఉన్నవారు
weakness, fatigue ఎక్కువగా ఉన్నవారు
busy lifestyle ఉన్న working మహిళలు
👉 Pregnancy లో use చేయవచ్చా? ❌ Pregnant ladies కి recommend చేయరు
👉 Doctor advice లేకుండా వాడకూడదు.