Kishore

Call Directions Website Contact the business

Kishore నా రోజువారీ జీవితం, నేర్చుకున్న విషయాలు మీతో పంచుకుంటాను.

Good night Friends🔥😍🔥
25/09/2026

Good night Friends🔥😍🔥

25/09/2026

రోజంతా ఒకే చోట కూర్చుని పనిచేస్తున్నారా? ఈ చిన్న అలవాటు మీ వెన్నెముకను కాపాడుతుంది. మీరు ఎన్ని గంటలు కూర్చుంటారో చెప్పండి!

గుడ్ ఆఫ్టర్నూన్           ఫేస్బుక్ ఫ్రెండ్స్
21/09/2026

గుడ్ ఆఫ్టర్నూన్
ఫేస్బుక్ ఫ్రెండ్స్

మన పరిస్థితులు మన భవిష్యత్తును నిర్ణయించవు…మన నిర్ణయాలే నిర్ణయిస్తాయి.
19/09/2026

మన పరిస్థితులు మన భవిష్యత్తును నిర్ణయించవు…
మన నిర్ణయాలే నిర్ణయిస్తాయి.

18/09/2026

నాతో కలిసి ఎంతమంది పలుకుతారు రామ నామం
"జై శ్రీరామ్"📢🚩🚩

కాలం మారొచ్చు… పరిస్థితులు మారొచ్చు…కానీ మనిషి చేసిన మంచి పని, చూపించిన మంచితనం మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి. ❤️మంచి మనస...
17/09/2026

కాలం మారొచ్చు… పరిస్థితులు మారొచ్చు…
కానీ మనిషి చేసిన మంచి పని, చూపించిన మంచితనం మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి. ❤️
మంచి మనసుతో చేసిన పని ఎప్పుడూ వృథా కాదు…
ఎప్పుడో ఒకరోజు అదే మన గెలుపుగా మారుతుంది! 💯🔥

17/09/2026

స్వామివారి దర్శనం చేసుకున్న అనుభూతే వేరు! ఈ రాత్రి లైటింగ్ మరియు ఈ జనసందోహం చూస్తుంటే మనసు ఎంతగానో ఆనందపడింది. మీ ప్రాంతంలో ఎన్ని అడుగుల గణపతి విగ్రహం ఉంచారు ?

మాటల కంటే పని ముఖ్యంనా గురించి నా పని మాట్లాడే రోజు కోసం కష్టపడుతున్నాను 💯
17/09/2026

మాటల కంటే పని ముఖ్యం
నా గురించి నా పని మాట్లాడే రోజు కోసం కష్టపడుతున్నాను 💯

💦నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు థాంక్యూ 🧬11 ఇయర్స్ నుంచి నాకు ఈ అకౌంట్ ఉంది కానీ ఈ మానిటైజేషన్ అనే...
30/04/2026

💦నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు థాంక్యూ
🧬11 ఇయర్స్ నుంచి నాకు ఈ అకౌంట్ ఉంది
కానీ ఈ మానిటైజేషన్ అనేది తెలియదు
😭😭త్రీ ఇయర్స్ ముందే మోనిటేషన్ యాక్టివ్ గా ఉంది 😅కానీ ఎలా అమౌంట్ వస్తది ఎలా మనకి ఫేస్బుక్ వాళ్ళు అమౌంట్ ఇస్తారు అనేది క్లారిటీ లేదు
💐బట్ ఈ మంత్ కొంచం క్లారిటీ వచ్చింది
🏦ఈ మంత్ నుంచి ఫేస్బుక్ మీద వర్క్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్ ఏదో కొంత అమౌంట్ తీసుకోబోతున్నాను

😍🥰 అది కూడా మీ అందరూ సపోర్ట్ చేయడం వల్ల చాలా చాలా థాంక్స్ 🙏🙏🙏
నాకు అమౌంట్ వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను🌊🍰🙏

నిలకడగా ప్రయత్నిస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది! 🚀 ఫేస్‌బుక్ ద్వారా నా కంటెంట్‌కు ఈ నెలలో లభించిన ఆదాయం ఇది. ఇది ఒక చిన్న ఆరంభం మాత్రమే. నా ప్రయాణంలో తోడున్న వారందరికీ ధన్యవాదాలు. మీరు కూడా కంటెంట్ క్రియేషన్ ద్వారా మీ కలలను సాకారం చేసుకోవచ్చు. మొదలుపెట్టండి! 💪
ట్యాగ్‌లు:

Address

26-12-929, Anagunta, Bv Nagar
Nellore
91

Opening Hours

Monday 9am - 10pm
Tuesday 9am - 10pm
Wednesday 9am - 10pm
Thursday 9am - 10pm
Friday 9am - 10pm
Saturday 9am - 10pm
Sunday 9am - 7pm

Telephone

+91 80086 28070

Alerts

Be the first to know and let us send you an email when Kishore posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kishore:

Shortcuts

Share