23/02/2023
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC) మరియు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రతిష్టత్మక గ్రామీణ పురస్కార సోషల్ ఇన్నోవేషన్ అవార్డు ఐ-కేర్ ఫౌండేషన్ తెలంగాణ(ఐ-కేర్ హెల్త్ సర్వీసెస్) కు అందిస్తున్న అయేషా ఫాతిమ గారు, సర్పంచ్ సావిత్రి రవీందర్ గౌడ్ గారు, జడ్పి వైస్ చైర్మన్ రజిత యాదవ్ గారు, ఎంపీపీ శ్రీనివాస్ గారు, MPTC రాం రెడ్డి గారు, ఉప సర్పంచ్ మహేష్ గౌడ్ గారు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో బహుకరించడం జరిగింది. సంస్థ చేసే కార్యక్రమలు ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతున్నాయి అని అందరు అభినందించిడం జరిగింది.
ఐ-కేర్ ఫౌండేషన్ తెలంగాణ( ఐ-కేర్ హెల్త్ సర్వీసెస్) ద్వారా *మోడల్ హెల్త్ ప్రాజెక్ట్* మరియు గత మూడు సంవత్సరాలుగా చేసిన కార్యక్రమలను తెలియజేయడం, భవిష్యత్తులో చేసే కార్యక్రమాలను వివరించడం జరిగింది. సంస్థ చేసే కార్యక్రమాలను చూసి అతిధులు, గ్రామ ప్రజలు అభినందించడం జరిగింది.
TSIC, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మక అవార్డు కుర్నాపల్లి కి రావడన్ని సర్పంచ్ సావిత్రి రవీందర్ గౌడ్ గారిని మరియు గ్రామ ప్రజలకు బోధన్ MLA సతీమణి అయేషా ఫాతిమా గారు అభినందనలు తెలియజేయడం జరిగింది.