Thavanam Chenchaiah Generic Medicals

Thavanam Chenchaiah Generic Medicals తవనం చెంచయ్య జనరిక్ మెడికల్ షాప్.

*దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం రెగ్యులర్ మెడికల్ క్యాంపు**తేది. 3-5-2026,  ఆదివారం ఉ॥ 5 గం॥ల నుండి 12 గం॥ల వరకు* బిప...
29/04/2026

*దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం రెగ్యులర్ మెడికల్ క్యాంపు*

*తేది. 3-5-2026, ఆదివారం ఉ॥ 5 గం॥ల నుండి 12 గం॥ల వరకు*

బిపి, షుగర్, ఫిట్స్, పక్షవాతం రోగులకు గత 10సం॥లుగా ప్రతి 2 నెలలకు ఒకసారి నడపబడుచున్నమెడికల్ క్యాంపు

వేదిక: T.T.D కల్యాణ మండపం , నెల్లూరు బస్టాండ్, ఒంగోలు,

పాల్గొను వైద్యులు

డా|| గోపాళం శివన్నారాయణ గారు, MD, DM న్యూరాలజీ

డా॥ బి. హరిబాబు గారు, MBBS

డా॥ యల్. జాన్ రిచర్డ్స్ గారు, MBBS, MD జనరల్ మెడిసిన్

డా|| చాపల వంశీకృష్ణ గారు, MS (Ortho), MCH (Ortho)

డా॥ యస్. ధీరజ్ బాబు గారు, MBBS, MD జనరల్ మెడిసిన్

డా॥ యస్. సందీప్ ప్రకాష్ గారు MS (Ortho), DNB(Ortho), MCh (Ortho) UK

డా॥ యం. శరత్ గారు, MD,DM న్యూరాలజీ

డా|| కె. శ్రీధర్ బాబు గారు MD, DM (ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ)

డా॥ జి. చైతన్య గారు, MBBS, MD (ఫార్మకాలజీ)

డా|| రంజిత్ బాషా గారు, MBBS MD (పల్మనాలజీ)
డా|| కనుమూరి అవినాష్ గారు, MS General surgery

డా|| చల్లా అమల్ రాజ్ గారు ,MD.General Medicin

డా|| SK. సమీర్ శర్మగారు, MBBS (F.E.M) Physician

డా॥ యం. రవితేజ గారు, MBBS

డా॥ యం. సుందర్ ప్రసాద్ గారు, MBBS

డా॥ యం. చైతన్య కృష్ణ గారు, MBBS

గమనిక: పాత, కొత్త పేషెంట్లు ఒకరోజు ముందు బి.పి. షుగర్ పరీక్షలు చేయించుకొని రిపోర్టులతో క్యాంపుకు రావలెను.

*2 నెలలకు సరిపడా మందులు రూ. 200/-లకే ఇవ్వబడును.*

దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం మెడికల్ క్యాంపు జిల్లా నిర్వహణ కమిటి, ఒంగోలు.
సమాచారం కొరకు 94903 24140, 89851 44140

పూర్తి వివరాలకు మాదాల వెంకటరావు
మెడికల్ క్యాంప్ కన్వీనర్, 9490300076

22/02/2026

Address

Sundaraiah Bhavan Road
Ongole

Website

Alerts

Be the first to know and let us send you an email when Thavanam Chenchaiah Generic Medicals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share