Srikara Hospitals, ECIL

Srikara Hospitals, ECIL 👨‍⚕️ Orthopedics | Neuro & Spine | Cardiology | Critical Care | Urology | Gynecology & More

07/07/2026

💜 Real Stories. Real Results. Real Smiles.

చాలా రోజులుగా మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న ఈ పేషెంట్, Srikara Hospitals, ECIL 'X' Road లో Dr. Abhinav Damera గారి చికిత్సతో ఇప్పుడు నొప్పి లేకుండా తన రోజువారీ పనులు సులభంగా చేసుకుంటున్నారు.

Patient trust is our biggest strength. 💙
Every successful recovery inspires us to deliver the best orthopaedic care with compassion and expertise.

👨‍⚕️ Dr. Abhinav Damera
MBBS, DNB (Ortho), FIJR, FIASM
Robotic Joint Replacement, Arthroscopic & Trauma Surgeon

🏥 Srikara Hospitals – ECIL 'X' Road
📞 Appointments: 040 4110 8108

Your recovery is our priority. Let us help you walk pain-free again.

27/06/2026

💉 Adult Vaccination – More Important Than You Think!

వ్యాక్సిన్లు పిల్లలకే కాదు... పెద్దలకూ అవసరమే.

Many adults believe vaccines are only for children. However, adult vaccination plays a vital role in protecting against serious infections and maintaining long-term health.

వయస్సు పెరిగే కొద్దీ రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కొన్ని వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి పెద్దలు కూడా సమయానికి వ్యాక్సిన్లు తీసుకోవడం చాలా ముఖ్యం.

👨‍⚕️ Consult Dr. Mulari Mohan
MBBS, MD (General Medicine)
Consultant General Physician

At Srikara Hospitals, ECIL X Roads, we provide expert preventive healthcare, personalized vaccination guidance, and comprehensive medical care to help you stay healthy at every stage of life.

✅ Adult Vaccination Guidance
✅ Preventive Health Check-ups
✅ Expert Physician Consultation
✅ Personalized Healthcare Solutions

ఈరోజు తీసుకునే ఒక వ్యాక్సిన్... రేపటి ఆరోగ్యానికి గొప్ప రక్షణ.

📍 Srikara Hospitals, ECIL X Roads, Hyderabad
📞 Appointments: 040 4110 8108 | 8074915939

Srikara Hospitals – Protecting Your Health Today, Tomorrow & Always.

24/06/2026

🚨 Fits వచ్చిన వ్యక్తికి నీళ్లు ఇవ్వడం ప్రమాదకరమా? | Dr. Sandeep Explains

Fits (seizures) వచ్చిన సమయంలో చాలామంది వెంటనే నీళ్లు ఇవ్వాలని ప్రయత్నిస్తారు. కానీ ఇది ప్రమాదకరమని మీకు తెలుసా?

సీజ్ సమయంలో వ్యక్తి స్పృహలో లేకపోవచ్చు. అప్పుడు నీళ్లు లేదా ఆహారం ఇవ్వడం వల్ల అవి శ్వాసనాళంలోకి వెళ్లి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.

ఈ వీడియోలో Dr. Sandeep, MD, DM (Neurology), సీజ్ సమయంలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? అనే ముఖ్యమైన విషయాలను వివరిస్తున్నారు.

👨‍⚕️ Dr. Sandeep
MD, DM (Neurology) | Neuro Physician

🏥 Srikara Hospitals – ECIL X Road
📍 ECIL X Road, Secunderabad
📞 040 4110 8108

సీజ్ సమయంలో సరైన ప్రథమ చికిత్స తెలుసుకోవడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు.

20/06/2026

🦴 నడుము నొప్పి ఉన్నవారందరికీ ఆపరేషన్ అవసరమా?

చాలా మంది నడుము నొప్పి వస్తే వెంటనే ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుందని భావిస్తారు. కానీ నిజానికి ప్రతి Back Pain కి Surgery అవసరం ఉండదు.

✅ సరైన నిర్ధారణ
✅ మందులు
✅ ఫిజియోథెరపీ
✅ జీవనశైలి మార్పులు

వంటి చికిత్సలతో చాలా మంది నొప్పి నుంచి ఉపశమనం పొందగలరు.

⚠️ అయితే కాళ్లలో బలహీనత, తీవ్రమైన నొప్పి, నడవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే నిపుణుడిని సంప్రదించడం అవసరం.

👨‍⚕️ Dr. K. Naresh Babu
MBBS, DNB, M.Ch (Neurosurgery)
Consultant Brain & Spine Surgeon

🏥 Srikara Hospitals, ECIL X Road

📞 Appointment: 040 4110 8108

మీ నడుము నొప్పిని నిర్లక్ష్యం చేయకండి. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోండి.

19/06/2026

🖐️ Do your hands shake while holding a cup, writing, or performing daily activities?

Hand tremors may be caused by several neurological conditions and should not be ignored, especially if they affect your routine life.

In this video, 👨‍⚕️ Dr. Sandeep, MD, DM (Neurology), Neuro Physician, explains the common causes of hand tremors, warning signs to watch for, and when you should consult a neurologist.

✅ What causes hand tremors?
✅ Are shaky hands always a sign of Parkinson's disease?
✅ When should you seek medical attention?
✅ Treatment options available for tremors

Early diagnosis and appropriate treatment can help improve quality of life and prevent complications.

👨‍⚕️ Dr. Sandeep
MD, DM (Neurology) | Neuro Physician

🏥 Srikara Hospitals – ECIL X Road

📍 ECIL X Road, Secunderabad
📞 040 4110 8108

📌 Like, Share & Subscribe for more expert health tips.

16/06/2026

🧠 మెదడుకి ఆపరేషన్ అంటే గుండు చేయించుకోవాల్సిందేనా? 😨

చాలామంది Brain Surgery అంటే మొత్తం జుట్టు తీసేస్తారని భావిస్తారు. కానీ అది కేవలం MYTH మాత్రమే! ❌

✅ ఆధునిక Brain Surgery Techniques వల్ల అవసరమైన భాగంలో మాత్రమే Hair Trimming చేస్తారు.

🧠 Advanced MRI Guidance
🧠 Precision Brain Surgery
🧠 Faster Recovery
🧠 Better Cosmetic Results

భయపడకండి... సరైన సమాచారం తెలుసుకోండి! 🙌

👨‍⚕️ Dr. K. Naresh Babu
MBBS, DNB, M.Ch (Neurosurgery)
Consultant Brain & Spine Surgeon

🏥 Srikara Hospitals, ECIL X Road
📞 040 4110 8108

08/06/2026

🚨 గ్యాస్ సమస్య అని అనుకుంటున్నారా? జాగ్రత్త! 🚨

ఛాతిలో మంట, కడుపులో అసౌకర్యం, గుండెలో నొప్పి... ఇవన్నీ కేవలం గ్యాస్ లక్షణాలే అనుకోవడం ప్రమాదకరం. ⚠️

కొన్నిసార్లు ఇవే గుండె సంబంధిత సమస్యలకు సంకేతాలు కావచ్చు. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

✅ తరచుగా ఛాతిలో మంట వస్తుందా?
✅ గుండె ప్రాంతంలో అసౌకర్యం ఉందా?
✅ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతోందా?

అయితే ఆలస్యం చేయకుండా నిపుణుల సలహా తీసుకోండి.

👨‍⚕️ Dr. Murali Mohan Rao
MD (Internal Medicine)
Consultant General Physician & Diabetologist

📍 Srikara Hospitals, ECIL X Roads
📞 Book Appointment: 040 4110 8108

29/05/2026

🦵 మీకు చిన్న వయస్సులోనే Knee Arthritis ఉందా?
చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే మోకాళ్ల సమస్యలు తీవ్రమవచ్చు. ⚠️

❗ Knee Pain
❗ Stiffness & Swelling
❗ నడవడంలో ఇబ్బంది
❗ Joint Weakness సమస్యలు

సరైన సమయంలో చికిత్స తీసుకుంటే Surgery అవసరం తగ్గించుకోవచ్చు ✅

🩺 Knee Care Tips:
తేలికపాటి వ్యాయామం | Healthy Weight | Calcium Rich Food | Physiotherapy | Regular Checkups

👨‍⚕️ Dr. Siva Kumar Kotra
MBBS, DNB Ortho, FIJR
Consultant Arthroscopy (Sports Medicine), Trauma & Robotic Joint Replacement Surgeon

🏥 Srikara Hospitals – ECIL ‘X’ Road

📞 Book Appointment Now:
040 4110 8108

28/05/2026

🦵 Knee pain వల్ల walking కూడా కష్టంగా మారిందా?
😟 Knee Replacement surgery అంటే భయపడుతున్నారా?

✅ ఇప్పుడు Robotic Technology తో safer treatment & faster recovery possible!

👨‍⚕️ Dr. Siva Kumar Kotra
Consultant Arthroscopy (Sports Medicine), Trauma & Robotic Joint Replacement Surgeon
🏥 Srikara Hospitals – ECIL ‘X’ Road

⚠️ ఈ symptoms ఉంటే వెంటనే doctor ని సంప్రదించండి:
🔹 Severe knee pain
🔹 Walking difficulty
🔹 Joint stiffness
🔹 Climbing stairs pain

🚶‍♂️ Pain-free movement కి advanced robotic knee replacement సహాయపడుతుంది.

📞 Book Appointment Now:
040 4110 8108

27/05/2026

🤖 “Robot surgery ante… Robot ye operation chesthunda?”
❌ NO! Surgery ni doctor ye chestharu.
Advanced robotic technology doctor ki more precision, better alignment, and faster recovery kosam support chesthundi.

🏥 At Srikara Hospitals – ECIL ‘X’ Road, we bring advanced Robo TKR Surgery with expert orthopedic care to help patients walk pain-free and recover confidently.

👨‍⚕️ Dr. Abhinav Damera
MBBS, DNB (Ortho), FIJRASM
Consultant Orthopedic and Robotic Joint Replacement Specialist

✅ Better Precision
✅ Accurate Alignment
✅ Faster Recovery
✅ Advanced Technology Support

మోకాలి నొప్పితో బాధపడుతున్నారా?
ఇప్పుడే Srikara Hospitals ని సంప్రదించండి!

📍 Srikara Hospitals – ECIL ‘X’ Road
📞 040 4110 8108

Address

1-7-100, ECIL Cross Roads, South Kamala Nagar, Kamalanagar, Moula Ali
Secunderabad
500062

Alerts

Be the first to know and let us send you an email when Srikara Hospitals, ECIL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share