05/08/2026
మీరు రోజూ తింటున్న ఆహారమే... మీ కడుపు సమస్యలకు కారణం కావచ్చు అని తెలుసా?
ఎసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి తరచూ వస్తున్నాయా? అయితే ఈ వీడియో మీ కోసమే!
ముందు... ఈ ఆహారాలకు కాస్త దూరంగా ఉండండి:
అతిగా కారం, నూనె పదార్థాలు
గ్యాస్ట్రిటిస్, అల్సర్లు వంటి సమస్యలను మరింత తీవ్రం చేస్తాయి.
కూల్ డ్రింక్స్ , కడుపు ఉబ్బరం పెరగడానికి కారణమవుతాయి.
అధికంగా టీ & కాఫీ
గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్యలను పెంచుతాయి.
ఇప్పుడు... మీ జీర్ణ వ్యవస్థకు మేలు చేసే ఆహారాలు:
పెరుగు & మజ్జిగ
కడుపును చల్లగా ఉంచి, మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడతాయి.
రోజుకు తగినంత నీరు తాగండి
జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది.
చివరిగా...
మంచి ఆహారం తీసుకుంటున్నా కూడా గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి లేదా అసౌకర్యం తరచూ వస్తుంటే... దాన్ని అసలు నిర్లక్ష్యం చేయొద్దు.
మీ జీర్ణకోశ ఆరోగ్యానికి సరైన చికిత్స కోసం ఈరోజే సంప్రదించండి.
📍 విరాజ్ గ్యాస్ట్రో హాస్పిటల్
సిద్ధార్థ స్కాన్ సెంటర్ వెనుక, తణుకు.
📞 అపాయింట్‌మెంట్ కోసం: 94909 21515