27/08/2026
ముడిపడిన అనురాగానికి ఆయురారోగ్యాల రక్షణ! 🌸✨
సోదర సోదరీమణుల పవిత్ర బంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్ మరియు రాఖీ పూర్ణిమ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు.
మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటున్నాం. 💙
🏥 సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
👨⚕️ డాక్టర్ సంజీవ్ కుమార్ జాకూరి (M.B.B.S., M.Ch. న్యూరో - గోల్డ్ మెడలిస్ట్)
(మెదడు, నరములు మరియు వెన్నెముక శస్త్ర చికిత్స నిపుణులు)
📞 ఫోన్: +91 7901 308 108
📍 అడ్రస్: హుజూర్ నగర్ రోడ్, కోదాడ, సూర్యాపేట జిల్లా.