28/08/2026
అనురాగం, ఆప్యాయతలకు ప్రతీక... తోబుట్టువుల పవిత్ర బంధానికి వేదిక రాఖీ పౌర్ణమి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నా ప్రియమైన అక్కచెల్లెళ్లందరికీ పవిత్ర రక్షాబంధన్ పర్వదిన హృదయపూర్వక శుభాకాంక్షలు.
మీ ప్రేమానురాగాలు, దీవెనలు ఎల్లప్పుడూ సమాజానికి మార్గదర్శకంగా నిలవాలి. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు మరియు విజయాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
భవదీయుడు,
డాక్టర్ దగ్గుమాటి శ్రీహరి రావు
చైర్మన్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (APMC).
#రక్షాబంధన్ #రాఖీపౌర్ణమి #డాక్టర్_దగ్గుమాటి_శ్రీహరిరావు