Dr Vvsdsr Sagar MD - Pulmonologist

  • Home
  • Dr Vvsdsr Sagar MD - Pulmonologist

Dr Vvsdsr Sagar MD - Pulmonologist Dr. V.V.S.D.S. Ratna Sagar has completed MBBS from Katuri Medical College in 2010.

He has completed MD(Pulmonory Medicine) from Dr. Pinnamaneni Sidhartha Institute of Medical Sciences & Research Center in 2015.

లయన్స్ క్లబ్ అఫ్ మచిలీపట్టణం మరియు డా. మధు సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో  ది.28-03-2021, ఆదివారం ఉచి...
29/03/2021

లయన్స్ క్లబ్ అఫ్ మచిలీపట్టణం మరియు డా. మధు సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ది.28-03-2021, ఆదివారం ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించబదినది. ఈ శిబిరంలో డా. వి. వి. ఎస్. డి. ఎస్. ఆర్. సాగర్ గారు, శ్వాస కోశ నిపుణులు , డా ఎం కిరణ్ కుమార్ గారు కాన్సర్ వైద్య నిపుణులు మరియు డా ఎం అశోక చక్రవర్తి గారు వారి సేవలు అందించారు .

ఈ శిభిరంలో రెండు వందల మంది పుర ప్రజలు డాక్టర్ల సేవలు వినియోగించుకున్నారని లయన్స్ ప్రతినిధులు తెలిపారు. ఎంతో శ్రమ కూర్చి నిర్వహిస్తున్న ఇటువంటి మెడికల్ క్యాంపులను ప్రజలు మరింతగా ఆదరించే అవసరం ఉందన్నారు. లయన్స్ సీనియర్ నాయకులు లయన్ జి రామబ్రహ్మం, లయన్ పి. సత్యనారాయణ, లయన్ ఉమా మహాశ్వర రావు, అధ్యక్షులు లయన్ దేవేంద్ర కుమార్, రీజియన్ చైర్మన్ పి. ప్రభాకర్, లయన్ హేమ శంకర్ లు మొదలగు వారు ఈ శిభిరం వినియోగించుకోవటానికి వచ్చిన అందరికి పులిహోర మరియు మజ్జిగ అందచేశారు. డా మధు హాస్పిటల్ యాజమాన్యం ఎం ఎం కే న్ ఆర్ గారు సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ సేవలు మరింత అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు.

Smoking causes not only cancers... it effects to other organ of the body.  Quit Smoking... stay healthy ..stay safe     ...
05/12/2020

Smoking causes not only cancers... it effects to other organ of the body. Quit Smoking... stay healthy ..stay safe

ఆ గణనాధుని ఆశీస్సులతో మీరు చేసె ప్రతి పనిలో విజయం చేకురాలని మనసారా కోరుకుంటూ...మీకు మీ కుటుంబ సభ్యులకు "వినాయక చవితి" శు...
22/08/2020

ఆ గణనాధుని ఆశీస్సులతో మీరు చేసె ప్రతి పనిలో విజయం చేకురాలని మనసారా కోరుకుంటూ...
మీకు మీ కుటుంబ సభ్యులకు
"వినాయక చవితి" శుభాకాంక్షలు

15/07/2020
Don't do these 3 Mistakes.....Wear your mask properly always...
12/07/2020

Don't do these 3 Mistakes.....
Wear your mask properly always...

16/06/2020

ఊపిరితిత్తుల మరియు శ్వాసకోశ జబ్బుల నివారణ గురించి ఆదివారం, 24/11/19 తేదీన సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు అవగాహనా సదస్సు నిర్వహించిన డా. సాగర్

16/04/2020

7 Steps to prevent the spread of the virus..

31/03/2020

Discussion With Dr. Kesawarao and Dr. Sagar Over COVID-19 _ AP24x7

STAY HOME -STAY SAFE
26/03/2020

STAY HOME -STAY SAFE

Address


Opening Hours

Monday 09:00 - 14:00
16:00 - 20:00
Tuesday 09:00 - 14:00
16:00 - 20:00
Wednesday 09:00 - 14:00
15:00 - 16:00
Thursday 09:00 - 17:00
18:00 - 19:00
Friday 09:00 - 17:00
18:00 - 19:00
Saturday 09:00 - 17:00
18:00 - 20:00

Telephone

+919494758476

Alerts

Be the first to know and let us send you an email when Dr Vvsdsr Sagar MD - Pulmonologist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dr Vvsdsr Sagar MD - Pulmonologist:

  • Want your business to be the top-listed Health & Beauty Business?

Share