28/09/2026
గోటితో పోయేదానికి గొడ్డలిదాక ఎందుకు?!
చిన్నగా మొదలైన కీళ్ల నొప్పి, మోకాలి నొప్పి, భుజం నొప్పి, వెన్నునొప్పి, కండరాలు లేదా టెండన్ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే, కాలక్రమేణా అవి మరింత తీవ్రమై దీర్ఘకాలిక నొప్పి, కదలికల పరిమితి, కీళ్ల దెబ్బతినడం మరియు కొన్నిసార్లు శస్త్రచికిత్స అవసరం అయ్యే పరిస్థితులకు దారితీయవచ్చు.
ఈ వీడియోలో Musculoskeletal Conditions కు Early Diagnosis & Early Treatment ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి.
🔹 నొప్పి మొదలైన వెంటనే ఎందుకు స్పందించాలి?
🔹 సరైన సమయంలో Diagnosis చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి?
🔹 చికిత్స ఆలస్యం చేస్తే ఏమి జరుగుతుంది?
🔹 Knee Pain, Shoulder Pain, Back Pain, Tendon Injuries, Sports Injuries, Arthritis వంటి సమస్యలను ఎప్పుడు చూపించాలి?
🔹 ప్రారంభ దశలో చికిత్స చేయడం ద్వారా Long-term complications మరియు surgery అవసరాన్ని ఎలా తగ్గించవచ్చు?
👉 నొప్పిని భరించడం చికిత్స కాదు. సరైన సమయంలో సరైన diagnosis ముఖ్యం.
Early Diagnosis • Evidence-Based Treatment • Prevention of Long-Term Damage
#మోకాళ్ళనొప్పి #కీళ్లనొప్పి #భుజంనొప్పి #వెన్నునొప్పి